PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/pawancebcf537-548e-4623-a178-3c786d9d840a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/pawancebcf537-548e-4623-a178-3c786d9d840a-415x250-IndiaHerald.jpgఏపీలో తిరుపతి ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించడానికి అన్ని సిద్ధం చేస్తుంది. ముహూర్తం పెట్టడమే ఉంది..అన్ని పార్టీ లు ప్రచారాస్త్రాలని సిద్ధం చేస్తుండగా, అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించగా వైసీపీ, బీజేపీ, జనసేనలు ఇంకా ఆలోచనలు చేస్తుంది.. అయితే అప్పుడే ఎన్నికలు దగ్గరికొచ్చేసినట్లు ఇక్కడి ప్రతిపక్షాల ప్రవర్తన చూస్తే తెలుస్తుంది. టీడీపీ అయితే ఎక్కడ తమ ఉనికి కోల్పోతుందో అని వైసీపీ ఓడించాడనికి బీజేపీ తో చేతులు pawan;pawan;amit shah;darshana;vijayashanti;kalyan;sunil;tara;tiru;delhi;bharatiya janata party;amith shah;janasena;2019;tirupati;minister;husband;tdp;ycp;janasena party;partyవిజయశాంతి కి ఇచ్చే విలువ కూడా పవన్ కు బీజేపీ ఇవ్వట్లేదా..?విజయశాంతి కి ఇచ్చే విలువ కూడా పవన్ కు బీజేపీ ఇవ్వట్లేదా..?pawan;pawan;amit shah;darshana;vijayashanti;kalyan;sunil;tara;tiru;delhi;bharatiya janata party;amith shah;janasena;2019;tirupati;minister;husband;tdp;ycp;janasena party;partyTue, 15 Dec 2020 22:00:00 GMTతిరుపతి ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించడానికి అన్ని సిద్ధం చేస్తుంది. ముహూర్తం పెట్టడమే ఉంది..అన్ని పార్టీ లు ప్రచారాస్త్రాలని సిద్ధం చేస్తుండగా, అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించగా వైసీపీ, బీజేపీ, జనసేనలు ఇంకా ఆలోచనలు చేస్తుంది.. అయితే అప్పుడే ఎన్నికలు దగ్గరికొచ్చేసినట్లు ఇక్కడి ప్రతిపక్షాల ప్రవర్తన చూస్తే తెలుస్తుంది. టీడీపీ అయితే ఎక్కడ తమ ఉనికి కోల్పోతుందో అని వైసీపీ ఓడించాడనికి బీజేపీ తో చేతులు కలపడానికి సైతం సిద్ధంగా ఉంది..

ఇక్కడ జనసేన పరిస్థితి కూడా కొంచెం భిన్నంగా ఉంది. 2014 లోనే పార్టీ పెట్టినా పవన్ కళ్యాణ్ కు ఆ టైం లో ఎన్నికల్లో పాల్గొనే అవకాశం రాలేదు.. దాంతో చంద్రబాబు కు మద్దతు ఇచ్చి టీడీపీ గెలుపులో కీలక పాత్ర వహించారు.. ఇక 2019 లో అవకాశం వచ్చిన సరైన బలం లేక కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్నాడు.. దాంతో పవన్ జనసేన కథ మళ్ళీ మొదటికొచ్చింది.. దాంతో ఏం చేయాలో అర్థం కాక బీజేపీ తో పొత్తు పెట్టుకుని పార్టీ ని ముందుకు తీసుకెళ్తున్నాడు.

అయితే బీజేపీతో ఇపుడు పవన్ కళ్యాణ్ పవన్ ప్రయాణం సాగిస్తున్నా మనసంతా బాబు మీదేనని వైసీపీ నేతలు అంటూంటారు. బాబు పవన్ ఎప్పటికీ ఒక్కటేనని కూడా వారు గట్టిగా చెబుతారు. బహుశా ఇదే బీజేపీ పవన్ ల మధ్య బంధం గట్టిపడకపోవడానికి మరో కారణం అంటున్నారు. ఈ మధ్యనే మహిళా నేత విజయశాంతికి ఢిల్లీ పిలిపించి మరీ తనతో సమానంగా గౌరవం ఇచ్చారు దేశానికి హోం మంత్రి, బీజేపీ పెద్ద అయిన అమిత్ షా. అదే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అంతా ఉల్టా సీదాగా జరిగింది. పవన్ బీజేపీతో పొత్తు అంటే ఏపీకి వచ్చిన వారు జీవీఎల్ నరసింహారావు, సునీల్ డియోధర్ వంటి పెద్దలే. ఇక ఈ మధ్య పవన్ ఢిల్లీకి వెళ్తే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దర్శన భాగ్యానికి మూడు రోజులు వేచి ఉండాల్సివచ్చింది.


భారీ రిస్క్ కి రెడీ అయిపోతున్న బాబు ?

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>