MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-nivdha-thomas08e86ad4-292d-4927-bd19-92545c7f81c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-nivdha-thomas08e86ad4-292d-4927-bd19-92545c7f81c2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యువ కథనాయికల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ఏహీరోయిన్ కి అయినా తాను స్టార్ గా ఎదగాలని కలలు కంటోంది.కానీ ఆ కలల్ని నిజం చేసుకోవాలంటే అది అంత సులభమైన పని కాదు. అందం, అభినయం, నటన.. ఇలాంటివి ఎన్ని ఉన్నా ఒక్కోసారి అదృష్టం కూడా కలిసి రావాలి.లేకపోతే ఆ కలలు ఎప్పుడూ కలలుగానే మిగిలిపోతాయి. అలా ఎప్పుడూ హస్కీ లుక్ లో కైపు ఎక్కించే చూపులతో కుర్రకారును బాగానే ఆకట్టుకుంటున్నా.. ఎందుకో నివేదా థామస్ కి మొదటి నుండి పెద్దగా పెద్ద అవకాశాలు రాలేదు.అందుకే, తనకు అర్జెంట్ గా స్టార్ హీరోacctress nivdha thomas;beauty;ntr;abinaya;korea, south;tollywood;cinema;telugu;tamil;hero;vegetable market;heroine;nivetha thomas;yuva;nandamuri taraka rama rao;lavakusa;jai lavakusaస్టార్ అవ్వడానికి ఏ పని చేయడానికైనా సిద్ధమే అంటున్న ఎన్టీఆర్ హీరోయిన్..!!స్టార్ అవ్వడానికి ఏ పని చేయడానికైనా సిద్ధమే అంటున్న ఎన్టీఆర్ హీరోయిన్..!!acctress nivdha thomas;beauty;ntr;abinaya;korea, south;tollywood;cinema;telugu;tamil;hero;vegetable market;heroine;nivetha thomas;yuva;nandamuri taraka rama rao;lavakusa;jai lavakusaTue, 15 Dec 2020 20:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో యువ కథనాయికల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ఏహీరోయిన్ కి అయినా తాను స్టార్ గా ఎదగాలని కలలు కంటోంది.కానీ ఆ కలల్ని నిజం చేసుకోవాలంటే అది అంత సులభమైన పని కాదు. అందం, అభినయం, నటన.. ఇలాంటివి ఎన్ని ఉన్నా ఒక్కోసారి అదృష్టం కూడా కలిసి రావాలి.లేకపోతే ఆ కలలు ఎప్పుడూ కలలుగానే మిగిలిపోతాయి. అలా ఎప్పుడూ హస్కీ లుక్ లో కైపు ఎక్కించే చూపులతో కుర్రకారును బాగానే ఆకట్టుకుంటున్నా.. ఎందుకో నివేదా థామస్ కి మొదటి నుండి పెద్దగా పెద్ద అవకాశాలు రాలేదు.అందుకే, తనకు అర్జెంట్ గా స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ లు కావాలట. తనకు టాలెంట్ ఉంది, పైగా గ్లామర్ కూడా ఉంది కదా, అన్నిటికీ మించి తానూ ఎక్స్ ప్రెషన్స్ తోనే అన్ని ఎమోషన్స్ ను పలికించగలను.

మరి ఎందుకు నాకు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు ఇవ్వరు.నేను ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేయను అనే ప్రచారం ఉంది. లేదు, అది అబద్దం.. పాత్ర డిమాండ్ చేస్తే.. నేను ఏమైనా చేస్తాను. యూత్ ను ఆకట్టుకోవడానికి ఎక్స్ పోజింగ్ చేయడానికి కూడా నాకు ఎలాంటి మొహమాటం లేదు అంటూ ఇండస్ట్రీలో బడా మేనేజర్లుగా ఉన్న కొంతమందికి, తన మేనేజర్ చేత మెసేజ్ లు పాస్ చేపిస్తోందట నివేదా. మొత్తానికి ఈ యంగ్ హీరోయిన్ తనను తానూ మార్కెట్ చేసుకోవడానికి కొత్త దారిని వెతుకున్నట్లు ఉంది. ఏది ఏమైనా ఈ యంగ్ బ్యూటీ పెద్ద హీరోల సరసన ఛాన్స్ ల కోసం తెగ ఆరాటపడుతుంది.

నిజానికి గత రెండేళ్లుగా తెలుగులో నివేదా థామస్ కు చెపుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు.స్టార్ హీరో ఎన్టీఆర్ తో 'జై లవకుశ' సినిమాలో కూడా నటించి సౌత్ లో బాగానే గుర్తింపు తెచ్చుకున్నా.. నివేదా థామస్ కు మాత్రం, ఆ తరువాత పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రాలేదు. అందుకే తమిళంలో వచ్చిన ఓ సినిమా కోసం మొదటిసారి అందాలు ఆరబోయడంలో హద్దులు దాటింది. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన అందాలను ఆరబోస్తూ ఎలాంటి పాత్రలకైనా తాను రెడీ అన్న సంకేతాన్ని కూడా మేకర్స్ కి ఇవ్వడానికి బాగానే ప్రయత్నాలు చేస్తోంది..!!


ఎన్టీయార్ కోరిక అలా తీర్చిన బాపు ?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!

రానా కూడా జై కొట్టేశాడుగా...?

8 ఎపిసోడ్స్.. కోటి రెమ్యూనరేషన్.. సమంత నువ్వు సూపరంతే..!

భయపడడం భారత్ రక్తంలో లేదు..ముకేశ్ అంభాని !!

స్పొర్ట్స్ : ధోని అప్పుడు కోహ్లీ ని కాపాడకపోతే ఏమైఉండేదో..!!

తేనెతో ఆశ్చర్యపరిచే స్కిన్ కేర్ బెనిఫిట్స్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>