MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-rakul3ab15294-1a64-4873-98d9-6317879dc0e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-rakul3ab15294-1a64-4873-98d9-6317879dc0e7-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ప్రముఖ తెలుగు స్టార్ హీరోయిన్ అక్కినేని వారి కోడలు సమంతకి యూత్ లో ఎంత మంచి ఫాలోయింగ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక స్టార్ హీరోకి సమానంగా ఈ హాట్ బ్యూటీకి క్రేజ్ వుంది.ఇప్పటికి పలు సినిమాలతో మెప్పించిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు హోస్ట్ గా అవతారం ఎత్తింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహిస్తోన్న టాక్ షో ‘సామ్ జామ్’కు హోస్ట్ గా వ్యవహరిస్తోంది సమంత. తొలి ఎపిసోడ్‌‌లో విజయ్ దేవరకొండను అతిథిగా తీసుకొచ్చారు. తొలి ఎపిసోడ్‌కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితsamantha-rakul;beauty;venkatesh;rana;amitabh bachchan;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;rakul preet singh;rana daggubati;sam;samantha;tamannaah bhatia;vijay;india;bandara;bollywood;saina nehwal;cinema;episode;daggubati venkateswara rao;letter;heroine;joseph vijay;college;vaishnav tej;vemuri radhakrishna;sam mendesఛీ ఛీ! రకుల్ ఒక సిగ్గులేని సైకోనా? రకుల్ బండారం బయటపెట్టిన సమంత!ఛీ ఛీ! రకుల్ ఒక సిగ్గులేని సైకోనా? రకుల్ బండారం బయటపెట్టిన సమంత!samantha-rakul;beauty;venkatesh;rana;amitabh bachchan;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;rakul preet singh;rana daggubati;sam;samantha;tamannaah bhatia;vijay;india;bandara;bollywood;saina nehwal;cinema;episode;daggubati venkateswara rao;letter;heroine;joseph vijay;college;vaishnav tej;vemuri radhakrishna;sam mendesTue, 15 Dec 2020 13:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ప్రముఖ తెలుగు స్టార్ హీరోయిన్ అక్కినేని వారి కోడలు సమంతకి యూత్ లో ఎంత మంచి ఫాలోయింగ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక స్టార్ హీరోకి సమానంగా ఈ హాట్ బ్యూటీకి క్రేజ్ వుంది.ఇప్పటికి పలు సినిమాలతో మెప్పించిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు హోస్ట్ గా అవతారం ఎత్తింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహిస్తోన్న టాక్ షో ‘సామ్ జామ్’కు హోస్ట్ గా వ్యవహరిస్తోంది సమంత. తొలి ఎపిసోడ్‌‌లో విజయ్ దేవరకొండను అతిథిగా తీసుకొచ్చారు. తొలి ఎపిసోడ్‌కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే, సెకండ్ ఎపిసోడ్‌లో రానా దగ్గుబాటి పాల్గొనడం.. ఆయన తన జీవితంలో ఎదురైన పాజ్ బటన్ గురించి అంటే అనారోగ్యం గురించి వెల్లడించారు. ఇదే ఆ ఎపిసోడ్‌కు హైలైట్ అయ్యింది. ఇక ఎపిసోడ్ 3లో బ్యాడ్మింటన్ దంపతులు పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్, ఎపిసోడ్ 4లో మిల్కీ బ్యూటీ తమన్నా పాల్గొన్నారు.తమన్నా అయితే బాగా సందడి చేసింది..

ఇక  ఇప్పుడు ఎపిసోడ్ 5 కోసం మరో ఇద్దరు సెలబ్రిటీలను తీసుకొచ్చారు సమంత. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రముఖ దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్) సామ్ జామ్ షోలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ఈనెల 18 నుంచి ‘ఆహా’లో అందుబాటులోకి వస్తుంది. అయితే, ఈ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా ‘ఆహా’ విడుదల చేసింది. ఈ ప్రోమో ఆసక్తికరంగా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటిలానే బోల్డ్‌గా కామెంట్స్ చెయ్యడం జరిగింది..

రకుల్ ప్రీత్ సింగ్ కాలేజీ రోజులో చేసిన పనిని సమంత గుర్తు చేసి బయట పెట్టింది. ఈ హాట్ బ్యూటీ అప్పుడు కాలేజీ రోజుల్లోనే స్కూటీ రైడ్స్‌కి ఛార్జ్ చేసేదని సమంత రివీల్ చేసింది. ఈ విషయం చాలా మందికి తెలీదని.. నీకు ఎలా తెలుసు అంటూ సమంతను అడిగింది రకుల్. రకుల్  కాస్త బోల్డ్‌గా మాట్లాడుతుంటే.. ‘‘నో రకుల్, ఇది ఫ్యామిలీ షో’’ అంటూ సమంత నవ్వుతూ అనింది. దీనికి రకుల్.. ‘‘నాకు తెలుసు. కానీ, నాకు సిగ్గులేదు. నేను ఒక సైకో అని నాకు తెలుసు’’ అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది.ప్రస్తుతం రకుల్ మళ్ళీ బిజీ హీరోయిన్ అయిపోయింది. క్రిష్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తుంది. అలాగే బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో నటించే ఛాన్స్ కొట్టేసి ఆయనతో  ఓ సినిమా చేస్తుంది ఈ హాట్ బ్యూటీ..ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..


టి20 మ్యాచ్ లో క్యాచ్ కోసం గొడవ.. సహచరున్ని కొట్టబోయిన క్రికెటర్..?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>