PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcongressparty700ab52a-c467-4b71-aa26-f603d226dfac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcongressparty700ab52a-c467-4b71-aa26-f603d226dfac-415x250-IndiaHerald.jpgప్రకాశం జిల్లాలో నిన్న జరిగిన సంఘటన కాస్త హాట్ టాపిక్ అయింది. ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య వర్గ విభేదాలు ఇప్పుడు సంచలనం అయ్యాయి. వారిద్దరి మధ్య నెలకొన్న వివాదం చీరాలలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి నెలకొంది. ఈ గొడవలను పరిష్కరించే ప్రయత్నం అధికార పార్టీ చేస్తున్నా సరే అవి మాత్రం పరిష్కారం కావడం లేదు. జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వీరి మధ్య విభేదాలను పరిష్కరించాలీ అని భావించినా అనుకూలmopidevi venkataramana,ycp,ap;balineni srinivasa reddy;mopidevi venkata ramana;mp;district;mla;minister;tdp;ycp;partyగొడవ చాలా చిన్నది: వైసీపీ ఎంపీగొడవ చాలా చిన్నది: వైసీపీ ఎంపీmopidevi venkataramana,ycp,ap;balineni srinivasa reddy;mopidevi venkata ramana;mp;district;mla;minister;tdp;ycp;partyTue, 15 Dec 2020 16:50:00 GMTఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య వర్గ విభేదాలు ఇప్పుడు సంచలనం అయ్యాయి. వారిద్దరి మధ్య నెలకొన్న వివాదం చీరాలలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హాట్  టాపిక్ అయింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి నెలకొంది. ఈ గొడవలను పరిష్కరించే ప్రయత్నం అధికార పార్టీ చేస్తున్నా సరే అవి మాత్రం పరిష్కారం కావడం లేదు. జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వీరి మధ్య విభేదాలను పరిష్కరించాలీ అని భావించినా అనుకూలంగా వాతావరణం కనపడటం లేదు.

ఇక తాజాగా ప్రకాశం జిల్లాలో మత్య్సకారుల గొడవల పై  ఎంపి మోపిదేవి వెంకట రమణస్పందించారు. ప్రకాశం జిల్లాలోని సమస్యలపై చర్చించాం అని ఆయన అన్నారు. ఇళ్ళ పట్టాల పంపిణీ కోసం అధికార యంత్రాంగం సిద్దంగా ఉంది అని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలోని రెండు గ్రామాల మధ్య సమస్య చాలా చిన్నది అని ఆయన స్పష్టం చేసారు. అధికార యంత్రాంగం సమస్యను పరిష్కరిస్తోంది అని ఆయన అన్నారు. చిన్న కన్ను వలతో  చేపల వేటను నిషేదించారు అని ఆయన వెల్లడించారు. బయట వ్యక్తుల ప్రమేయంతో కొంత సమస్య వస్తోంది అని ఆయన విమర్శించారు.

గొడవల్లో ఎవరి ప్రమేయం ఉందో పోలీసు విచారణ లో తేలుతుంది అని ఆయన స్పష్టం చేసారు. రైతాంగానికి మేలు చేసే ప్రభుత్వం మాది అని ఎంపీ అన్నారు. ఇప్పటికే కొంత ఆర్థిక సాయం అందించాం అని ఆయన పేర్కొన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా కూడా సాయం చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. టిడిపి హాయాంలో బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లిస్తోంది అని అన్నారు. సిఎం చిత్తశుద్ధితో అనేక కార్యక్రమాలు చేపట్టారు అని, టిడిపి మాటలను ప్రజలు నమ్మె పరిస్థితి లేదు అని పేర్కొన్నారు.


మళ్ళీ మహేష్ తో శృతి?

ఎడిటోరియల్ : పవన్ ను వాడుకుంటూ ఆడుకుంటున్నారా ?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>