Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-dhevarakonda9d8ae40e-3c04-4b95-be69-dc12267e772e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-dhevarakonda9d8ae40e-3c04-4b95-be69-dc12267e772e-415x250-IndiaHerald.jpgతీసిన కొన్ని సినిమాలైనా సరే విజయ్ దేవరకొండకు మాములు క్రేజ్ లేదు. ఈ రౌడీ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తుంటారు అతని అభిమానులు. ఆ ఒక్క సినిమానే ఈ హీరోను ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలబెట్టిందనే చెప్పుకోవచ్చు. పెళ్లి చూపులతో తెరముందుకు వచ్చినా కాని అర్జున్ రెడ్డితో మాత్రం బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం ఈ హీరో ఓ క్రేజీ కాంబినేషన్ లో తెరముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీకి ఫైటర్ అనే మాంచి టైటvijay dhevarakonda;ananya pandey;ananya;bhama;puri jagannadh;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;cinema;marriage;director;hero;joseph vijay;arjun 1;father;world famous lover;puri connects;fighter;ananya nagalla;devarakonda;loverఆ స్టార్ తో ఫైటర్ ఫట్ మంటుందేమోనని భయపడుతున్న దేవరకొండ ఫ్యాన్స్ఆ స్టార్ తో ఫైటర్ ఫట్ మంటుందేమోనని భయపడుతున్న దేవరకొండ ఫ్యాన్స్vijay dhevarakonda;ananya pandey;ananya;bhama;puri jagannadh;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;cinema;marriage;director;hero;joseph vijay;arjun 1;father;world famous lover;puri connects;fighter;ananya nagalla;devarakonda;loverTue, 15 Dec 2020 10:56:00 GMTవిజయ్ దేవరకొండకు మాములు క్రేజ్ లేదు. ఈ రౌడీ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తుంటారు అతని అభిమానులు. ఆ ఒక్క సినిమానే ఈ హీరోను ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలబెట్టిందనే చెప్పుకోవచ్చు. పెళ్లి చూపులతో తెరముందుకు వచ్చినా కాని అర్జున్ రెడ్డితో మాత్రం బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం ఈ హీరో ఓ క్రేజీ కాంబినేషన్ లో తెరముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీకి ఫైటర్ అనే మాంచి టైటిల్ ను కూడా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ, నటి చార్మీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతోందని వార్తలు షికార్లు కొడుతున్నాయి. ఇంతమంది క్రేజీ కాంబినేషన్ తో పాటుగా బాలీవుడ్ భామ అనన్య పాండే ఈ మూవీలో కథానాయికగా నటిస్తోంది. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత ఈ సినిమాలోనే విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారు. ఆ సినిమా ప్లాఫ్ కొట్టిన తర్వాత కనిపించబోయే ఈ ఫైటర్ మాంచి విజయాన్ని తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో ఉన్నాడు ఈ రౌడీ హీరో. అయితే కారోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. కాకపోతే ఇందులో ఎవరెవరు నటిస్తున్నారన్న దానిపై వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ స్టార్ ఇందులో నటిస్తున్నాడన్న వార్తలతో రౌడీ అభిమానుల్లో అనుమానం మొదలైందనే చెప్పుకోవచ్చు. వామ్మో ఆ స్టార్ నటిస్తున్నారా.. ఇది కూడా ప్లాప్ ఏనా అని భయపడుతున్నారు. ఆ స్టార్ ఎవరో కాదు అర్జునే. అర్జున్ నటించిన అన్ని తెలుగు మూవీలు కూడా అట్టర్ ప్లాప్ గానే మిగిలాయి. దాంతో మళ్లీ ఈ స్టార్ ఫైటర్ లో విజయ్ దేవరకొండకు తండ్రి క్యారెక్టర్ లో నటిస్తున్నాడంటే విజయ్ ఫ్యాన్స్ కొంత భయపడుతున్నారనే అర్థమవుతోంది. కాని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ ఉంటే మరికొంత మంచి పేరును సంపాదించుకుంటుందని ఆ సినిమా యూనిట్ భావిస్తోందట. కాని అర్జున్ ఫ్యాన్స్ ఏమో డౌటే అంటున్నారు. ఎవరి ఆలోచన కరెక్ట్ అనేది సినిమా వచ్చే వరకు వేచి చూడక తప్పదు.


చికెన్ లెగ్ పీస్ కోసం హత్య

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>