Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/boy kidnap not traced-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/boy kidnap not traced-415x250-IndiaHerald.jpgఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో 13 ఏళ్ల బాలిక సంయుక్త కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఇక సంయుక్తను ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు అని అటు కుటుంబ సభ్యులు అందరూ కంగారు పడిపోయారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును ఎంతో సవాల్గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ చేపట్టగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. కన్న తల్లి కూతురు ని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే కిడ్నాప్కు గురైన బాలిక విజయవాడలోని ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించిన పkidnap;ravi;ravi teja;godavari river;police;car;air;fatherబాలిక కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. చేసింది ఎవరో కాదు.?బాలిక కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. చేసింది ఎవరో కాదు.?kidnap;ravi;ravi teja;godavari river;police;car;air;fatherTue, 15 Dec 2020 14:11:45 GMTగోదావరి జిల్లాలో 13 ఏళ్ల బాలిక సంయుక్త కిడ్నాప్ కలకలం సృష్టించింది.  ఇక సంయుక్తను  ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు అని అటు కుటుంబ సభ్యులు అందరూ కంగారు పడిపోయారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును ఎంతో సవాల్గా తీసుకున్నారు.  ఈ క్రమంలో నే పోలీసులు విచారణ చేపట్టగా నమ్మలేని నిజాలు బయట పడ్డాయి. కన్న తల్లి కూతురు ని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.  ఈ క్రమంలోనే కిడ్నాప్కు గురైన బాలిక విజయవాడలోని ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు తల్లిని మేనమామ ను అదుపులోకి తీసుకున్నారు.



 కుటుంబ గొడవల కారణంగా నే తల్లి తన కూతురిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తేల్చారు. తల్లిదండ్రులు వేరు గా ఉండడంతో కూతురు తండ్రి వద్ద ఉంటానని చెప్పిందని.. అందుకేతల్లి ఆమె సోదరుడు బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. అమలాపురం పరిధిలోని అయినవిల్లి మండలం సనపల్లిలంక కు చెందిన గుర్రాల రవితేజ వెంకటలక్ష్మి భార్యాభర్తలు. వీరికి 13 ఏళ్ళ కూతురు ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే కూతురు సంయుక్త తల్లితో కాకుండా తండ్రి  ఉండేందుకు ఇష్టపడింది.




 అయితే కూతురిని తన వెంట పంపించాలి వెంకటలక్ష్మి ఒత్తిడి  చేసినప్పటికీ కూతురు మాత్రం తల్లితో  వెళ్లేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఏకంగా కూతురుని తనతోపాటు తెచ్చుకోవాలని భావించిన తల్లి కూతురు ని కిడ్నాప్ చేశారు.. ఈ క్రమంలోనే సంయుక్త కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వెంటనే అప్రమత్తమైన పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు...  ఇక చివరికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి కేసును ఛేదించారు.


బ్రేకింగ్: కరోనా వ్యాక్సిన్ పై తెలంగాణా సర్కార్ కీలక అడుగు

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>