Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyana-harikaa7e17533-b1a5-4ad8-94de-7b848e11abce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyana-harikaa7e17533-b1a5-4ad8-94de-7b848e11abce-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో ఫైనల్ వీక్ లో సోమవారం ఎపిసోడ్ లో సీజన్ విన్నర్ గా టాప్ 1గా ఎవరు అనర్హులు అని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. అయితే హౌజ్ లో ఉన్న వారిలో అభిజిత్ తప్ప మిగతా ముగ్గురు అరియానా పేరుని చెప్పడం జరిగింది. అరియానా మాత్రం ఆ ముగ్గురు చెప్పిన దాన్ని పాజిటివ్ గా తీసుకుని ఇంతమంది తనని దృష్టిలో పెట్టుకున్నారు అంటే తప్పకుండా తను గేమర్ అని చెప్పుకొచ్చింది.ariyana-harika;abhijith;bigboss;episode;winner;letter;winner1;qualificationఅలాంటి అభిప్రాయం ఉన్న హారిక.. అరియానా అనర్హురాలని ఎలా అన్నది..!అలాంటి అభిప్రాయం ఉన్న హారిక.. అరియానా అనర్హురాలని ఎలా అన్నది..!ariyana-harika;abhijith;bigboss;episode;winner;letter;winner1;qualificationTue, 15 Dec 2020 09:46:39 GMTబిగ్ బాస్ సీజన్ 4లో ఫైనల్ వీక్ లో సోమవారం ఎపిసోడ్ లో సీజన్ విన్నర్ గా టాప్ 1గా ఎవరు అనర్హులు అని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. అయితే హౌజ్ లో ఉన్న వారిలో అభిజిత్ తప్ప మిగతా ముగ్గురు అరియానా పేరుని చెప్పడం జరిగింది. అరియానా మాత్రం ఆ ముగ్గురు చెప్పిన దాన్ని పాజిటివ్ గా తీసుకుని ఇంతమంది తనని దృష్టిలో పెట్టుకున్నారు అంటే తప్పకుండా తను గేమర్ అని చెప్పుకొచ్చింది.

హారిక కూడా అరియానా విజేతగా అయ్యేందుకు అనర్హురాలని అన్నదు. మిగతా వారితో పోల్చుకుంటే ఓ 5 పర్సెంట్ ఆమె వెనక ఉందని చెప్పింది. అయితే ఈ టాస్క్ ముగిసిన తర్వాత మాత్రం అరియానా, హారిక ఇద్దరు కలిసి సెపరేట్ గా మాట్లాడుకున్నారు. మనం ఇంకా బ్యాటిల్ లో ఉన్నామని అరియానా అంటే.. ఈ సీజన్ ఉమెన్ విన్నర్ గా చూడాలని అనుకుంటున్నా అని హారిక అన్నది. మరి ఉమెన్ విన్నర్ అవ్వాలన్న ఆలోచన ఉంటే టాప్ 5 వరకు వచ్చిన అరియానాని ఎందుకు ఆమె అనర్హురాలని అంటుందని యాంటీ ఫ్యాన్స్ ఆమెను ఎటాక్ చేస్తున్నారు.

ఇక అభిజిత్ హారిక విజేతగా అయ్యేందుకు అనర్హురాలని చెప్పాడు. ఆమెకు అర్హత లేదు అన్నట్టు కాకుండా తనతో ఆమె ఫైనల్ టూ కాకూడదని.. తను ఆమె ఇద్దరం ఫైట్ చేయలేమని చెప్పాడు. మరి అభిజిత్ మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉందో తెలియదు కాని అభిజిత్ మాత్రం హారికని విజేతగా చూడాలని అనుకోవడం లేదని స్పష్టంగా చెప్పాడు. ఇక మిగిల ఈ నాలుగు రోజులైనా అమ్మాయిలు ఇద్దరు కలిసి ఆడితే మాత్రం సీన్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.




రజినీ హిమాలయాలకు.. ఈ టైంలోనా..?

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>