MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-acharya2a37e523-465d-4e4f-97b9-5f9538f1b921-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-acharya2a37e523-465d-4e4f-97b9-5f9538f1b921-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఇటీవల వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా దాదాపుగా పదేళ్ల తరువాత మళ్ళి సినిమా రంగంలోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని ఈ మూవీతో మెగాస్టార్ కి మంచి కం బ్యాక్ ని అందించింది. ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ ఆ మూవీతో యావరేజ్ విజయాన్ని అందుకున్నారు. ram charan;acharya;chiranjeevi;ram charan teja;shiva;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;surender reddy;andhra pradesh;sye-raa-narasimha-reddy;cinema;huzur nagar;konidela production;episode;lord siva;saira narasimhareddy;khaidi.;heroine;father;reddy;khaidi new;matinee entertainmentsఅయ్యో పాపం చరణ్ చనిపోతాడట ..... ఏంటీ నిజమేనా ....??అయ్యో పాపం చరణ్ చనిపోతాడట ..... ఏంటీ నిజమేనా ....??ram charan;acharya;chiranjeevi;ram charan teja;shiva;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;surender reddy;andhra pradesh;sye-raa-narasimha-reddy;cinema;huzur nagar;konidela production;episode;lord siva;saira narasimhareddy;khaidi.;heroine;father;reddy;khaidi new;matinee entertainmentsTue, 15 Dec 2020 07:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి ఇటీవల వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా దాదాపుగా పదేళ్ల తరువాత మళ్ళి సినిమా రంగంలోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని ఈ మూవీతో మెగాస్టార్ కి మంచి కం బ్యాక్ ని అందించింది. ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ ఆ మూవీతో యావరేజ్ విజయాన్ని అందుకున్నారు.

ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగులు కలగలిపి తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక మాజీ నక్సలైట్ పాత్రలో నటిస్తున్నట్లు టాక్. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపేనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా తండ్రి మెగాస్టార్ తో కలిసి నటిస్తున్నారని, అలానే ఆయన ఈ సినిమాలో ఒక విద్యార్థి నాయకుడి పాత్ర చేస్తున్నారని అంటున్నారు.

కాగా చరణ్ ది ఈ సినిమాలో పెద్ద పాత్ర అని నిన్న ఒక ఇంటర్వ్యూ లో భాగంగా కొరటాల తెలిపారు. అయితే ఈ సినిమా విషయమై ప్రస్తుతం పలు ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో చరణ్ పాత్ర ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతుందని, ఆ విధంగా దర్శకుడు శివ ఆయన పాత్రని డిజైన్ చేసారని, అయితే ఆ పాత్ర సినిమా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో చనిపోతుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి ఆచార్య మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు విశ్లేషకులు....!!


తిరుపతి ఉపఎన్నిక ముందస్తు ప్రణాళికలో భాగంగా జగన్ ప్లాన్ అదుర్స్!

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>