Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sex-toys-are-also-being-used-in-the-end-of-prostitution-in-the-guesthouse25672a3f-5df9-4272-ac8a-ebd4d7e99401-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sex-toys-are-also-being-used-in-the-end-of-prostitution-in-the-guesthouse25672a3f-5df9-4272-ac8a-ebd4d7e99401-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనిషి జీవితంలో శృంగారం అనేది ఒక భాగం అన్న విషయం తెలిసిందే. కొంతమంది శృంగారాన్ని ఎంతో తప్పుగా భావిస్తూ ఉంటారు. కానీ శృంగారం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది అని కూడా సూచిస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. వాస్తవానికి అయితే శృంగారం అనేది శరీరానికి ఒక చక్కటి ఔషధం అని ఎంతోమంది నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఒక మనిషి జీవితంలో తిండి నిద్ర అనేది ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం అని చెబుతూ ఉంటారు. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శృంగారాన్ని ఎవరు కూడా ఆస్వాదించలేక పోతున్నారు అనే విషయం తెలిసిందే. మsex;jeevitha rajaseskhar;nithya new;england;husband;wife;shakti;paruguశృంగారం చేస్తే ఆయుష్షు పెరుగుతుందట.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..?శృంగారం చేస్తే ఆయుష్షు పెరుగుతుందట.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..?sex;jeevitha rajaseskhar;nithya new;england;husband;wife;shakti;paruguTue, 15 Dec 2020 13:00:00 GMT

 అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శృంగారాన్ని ఎవరు కూడా ఆస్వాదించలేక పోతున్నారు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత చాలా జంటలు కొన్ని రోజుల వరకు శృంగారాన్ని ఆస్వాదించినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఆసక్తి కోల్పోయి పదేపదే కలిసేందుకు ఇష్టపడటం లేదు దీంతో భార్యా భర్తల మధ్య కలయిక అనేది గగనం గా  మారి పోతుంది.  దాంపత్య జీవితం గడిచేకొద్దీ శృంగారం అనేది బోర్ అని ఫీల్ అవుతూ ఉంటారు కొంత మంది భార్యా భర్తలు.


 అయితే ఇలా పడక సుఖానికి దూరంగా ఉండటం మాత్రం ఆరోగ్యానికి హానికరం అన్నది నిపుణులు సూచిస్తున్నారు.  తాజా అధ్యయనం ప్రకారం పడక గది లో భార్య భర్త ల కలయిక నిత్య అవసరం అని.. ఇది కేవలం ఒక శారీరక సుఖం గా మాత్రమే కాకుండా ఒత్తిడిని తగ్గించే ఉత్సాహాన్ని పెంచే ఒక ఔషధం గా కూడా భావించాలని సూచిస్తున్నారు.  శృంగారం లో పాల్గొనడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడం తో పాటు రక్తపోటు తగ్గుతుందని గుండెజబ్బుల నుండి  కూడా కాపాడుతుందట. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా శృంగారం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.  న్యూ ఇంగ్లాండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధనల్లోఈ విషయాలు వెల్లడయ్యాయి.


టి20 మ్యాచ్ లో క్యాచ్ కోసం గొడవ.. సహచరున్ని కొట్టబోయిన క్రికెటర్..?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>