MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/devayani082ad12f-f1f3-4816-9fb4-4fc4a9686128-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/devayani082ad12f-f1f3-4816-9fb4-4fc4a9686128-415x250-IndiaHerald.jpgదేవయాని..పోత పోసిన అందం అంతా కూడగట్టుకొని మన ముందు ప్రత్యక్షం అయ్యిందా అన్నట్టు ఉంటుంది. ప్రేమ లేఖ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయినా పక్కింటి అమ్మాయి పాత్రలకు చక్కగా సరిపోతుంది. సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది.devayani;ntr;kumaar;priya;raaj kumar;devayani;nakul;priyanka;raj;mumbai;cinema;telugu;school;tamil;producer;producer1;hero;heroine;nandamuri taraka rama raoసినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో స్కూల్ టీచర్ గా దేవయానిసినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో స్కూల్ టీచర్ గా దేవయానిdevayani;ntr;kumaar;priya;raaj kumar;devayani;nakul;priyanka;raj;mumbai;cinema;telugu;school;tamil;producer;producer1;hero;heroine;nandamuri taraka rama raoTue, 15 Dec 2020 18:45:26 GMTఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో తల్లి పాత్రలో నటించిన దేవయాని ఇప్పుడు ఇండస్ట్రీలో పలు సినిమాల్లో యంగ్ మదర్ గా అవకాశాలు సంపాదించుకుంటుంది. సినిమాల్లో హీరోయిన్ గా నటింస్తుండగానే దర్శకుడు రాజ్ కుమార్ ని ప్రేమించి ఇంట్లో తెలియకుండా రహస్య వివాహం చేసుకుంది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఇనియా మరియు ప్రియాంక .. దేవయాని తెలుగు తమిళ్ లో పాపులర్ అయినా కూడా ఆమె మాతృ బాషా కొంకణి. ముంబై లో పుట్టిన దేవయాని కెరీర్ మొత్తం ట్రెడిషనల్ గానే కనిపించి ఎంతో మంది కళల దేవత గా మారింది. దేవయాని అస్సలు పేరు సుష్మ.

సినిమా నిర్మాణం వల్ల చేతులు కాల్చుకున్న దేవయాని

ఇక దేవయాని కుటుంబం నుండి మరో ఇద్దరు నటులు కూడా ఉన్నారు. అందులో మొదట చెప్పాల్సిన వ్యక్తి హీరో నకుల్. బాయ్స్ సినిమా ద్వారా తమిళ్ ఇండస్ట్రీకి పరిచయం అయినా నకుల్ కొన్ని సినిమాల్లో హీరో గా నటించాడు. దేవయాని చిన్న తమ్ముడు అయినా మయూర్ సైతం హీరో గా కెరీర్ ప్రారంభించాడు. దేవయాని హీరోయిన్ గా మాత్రమే కాదు ప్రొడ్యూసర్ గా కూడా మారి సినిమా నిర్మాణం చేపట్టింది. అంతే కాదు ఒకానొక సమయంలో బుల్లితెరపైనా పలు ధారావాహికల్లో సైతం నటించింది. 2015 వరకు సినిమా నిర్మాణం చేసి చాలా వరకు నష్టపోయిన దేవయాని ఆర్థికంగా కృంగిపోయింది. ఇక సినిమాల సంగతి పక్కన పెట్టి ఒక ప్రయివేట్ స్కూల్ లో టీచర్ గా ఉయోగం చేసింది. ఆ ఆతర్వాత కొన్నాళ్ళకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సినిమాల్లో బిజీ అయిపొయింది 


స్పొర్ట్స్ : ధోని అప్పుడు కోహ్లీ ని కాపాడకపోతే ఏమైఉండేదో..!!

తేనెతో ఆశ్చర్యపరిచే స్కిన్ కేర్ బెనిఫిట్స్...!

నాకన్నా పెద్ద వాడు ఉన్నాడు లాక్ డౌన్ లో ప్రశాంతంగా ఉన్నా.. పెళ్లి గురించి మెగా మేనల్లుడు షాకింగ్ కామెంట్స్..!

గొడవ చాలా చిన్నది: వైసీపీ ఎంపీ

మళ్ళీ మహేష్ తో శృతి?

ఎడిటోరియల్ : పవన్ ను వాడుకుంటూ ఆడుకుంటున్నారా ?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>