MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/politicald7cb4eed-2c0c-4052-a553-aded9a398518-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/politicald7cb4eed-2c0c-4052-a553-aded9a398518-415x250-IndiaHerald.jpg"సరిలేరు నీకెవ్వరూ" తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీను "మహర్షి" డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి చేయాల్సి ఉంది. ఐతే, వంశీ సమయానికల్లా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకోకపోవడం అలాగే వంశీ చెప్పిన స్టోరీ లైన్ మహేష్ ను ఇంప్రెస్ చేయకపోవడంతో మహేష్ బాబు వేరే ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ వేరే ప్రాజెక్టే "గీతా గోవిందం" దర్శకుడు పరశురామ్ చేత తెరకెక్కబోతున్న "సర్కారు వారి పాట".political;mahesh;govinda;govi;maharshi;parasuram;ram pothineni;vamsi;vamsi paidipally;cinema;rajani kanth;huzur nagar;maharshi 1;director;press;film nagar;mass"స్టేట్ రౌడీ"లో పొలిటికల్ యాంగిల్ ను టచ్ చేస్తారా?"స్టేట్ రౌడీ"లో పొలిటికల్ యాంగిల్ ను టచ్ చేస్తారా?political;mahesh;govinda;govi;maharshi;parasuram;ram pothineni;vamsi;vamsi paidipally;cinema;rajani kanth;huzur nagar;maharshi 1;director;press;film nagar;massTue, 15 Dec 2020 13:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీను "మహర్షి" డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి చేయాల్సి ఉంది. ఐతే, వంశీ సమయానికల్లా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకోకపోవడం అలాగే వంశీ చెప్పిన స్టోరీ లైన్ మహేష్ ను ఇంప్రెస్ చేయకపోవడంతో మహేష్ బాబు వేరే ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ వేరే ప్రాజెక్టే "గీతా గోవిందం" దర్శకుడు పరశురామ్ చేత తెరకెక్కబోతున్న "సర్కారు వారి పాట".

ఈ విషయం వంశీని కాస్త నిరాశపరిచింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, వంశీ తన స్క్రిప్ట్ తో మహేష్ ను ఇంప్రెస్ చేశాడట. ఇది అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోందట. ఈ సినిమాకు "స్టేట్ రౌడీ" అన్న వర్కింగ్ టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ మహేష్ కు తెగనచ్చిందట. ఈ వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.  

ఈ వార్తకు బలం చేకూరుస్తూ ఇటీవలే నమ్రతా వీరందరితో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది. మొత్తానికి వంశీ పైడిపల్లి మహేష్ తో మరోసారి వర్క్ చేసే బంపర్ అఫర్ ను కొట్టేశాడు. ఇదిలా ఉంటే, "గీతా గోవిందం" డైరెక్టర్ కు కూడా మహేష్ బాబు తో పనిచేసే అవకాశం రావడానికి పరోక్షంగా కారణమయ్యాడు.

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే వంశీ పైడిపల్లి కాంబినేషన్ విషయంలో అభిమానులకు ఆల్రెడీ కొన్ని అంచనాలుంటాయి. ఎందుకంటే, "మహర్షి" అనే ఓ మెమరబుల్ మూవీను మహేష్ కు వంశీ అందించాడు. ఈ సినిమాలోని నటనకు గాను మహేష్ కు అలాగే దర్శకత్వ ప్రతిభకు గాను వంశీకి మంచి పేరు వచ్చింది.

కాబట్టి, "స్టేట్ రౌడీ" సినిమాపై కూడా భారీగా అంచనాలున్నాయి. స్టేట్ రౌడీలోని పొలిటికల్ యాంగిల్ ను టచ్ చేసే అవకాశాలున్నాయా అన్న డౌట్ కూడా ఆడియెన్స్ కు వస్తోంది. త్వరలోనే అన్ని డిటైల్స్ వెల్లడవుతాయి.


టి20 మ్యాచ్ లో క్యాచ్ కోసం గొడవ.. సహచరున్ని కొట్టబోయిన క్రికెటర్..?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>