MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big8d174b5e-167b-4783-a204-f065e3151903-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big8d174b5e-167b-4783-a204-f065e3151903-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ షో సీజన్ ఫోర్ లో జరిగినన్ని మ్యాజిక్కులు ఎక్కడా లేవు. ఎవరు ఎపుడు ఎలా వెనకబడిపోతారో మరెలా ముందుకు సాగుతారో కూడా తెలియని స్థితి. బిగ్ బాస్ లో ఏమీ కాదు అని హౌస్ లోని కంటెస్టెంట్లు పక్కన తీసి పెడుతూంటే అన్నీ తెలిసిన బయట ఆడియన్స్ మాత్రం సేవ్ చేయడమే కాదు టాప్ ఫైవ్ లో పెట్టేశారు. big;ranina;bigboss;audience;winner;winner1;houseఅందరూ కలసి స్ట్రాంగ్ కంటెస్టెంట్ చేశారు...?అందరూ కలసి స్ట్రాంగ్ కంటెస్టెంట్ చేశారు...?big;ranina;bigboss;audience;winner;winner1;houseTue, 15 Dec 2020 11:15:44 GMTబిగ్ బాస్ షో సీజన్ ఫోర్ లో జరిగినన్ని మ్యాజిక్కులు ఎక్కడా లేవు. ఎవరు ఎపుడు ఎలా వెనకబడిపోతారో మరెలా ముందుకు సాగుతారో కూడా తెలియని స్థితి. బిగ్ బాస్ లో ఏమీ కాదు అని హౌస్ లోని కంటెస్టెంట్లు పక్కన తీసి పెడుతూంటే అన్నీ తెలిసిన బయట ఆడియన్స్ మాత్రం సేవ్ చేయడమే కాదు టాప్ ఫైవ్ లో పెట్టేశారు.

ఆమె ఎవరో కాదు బోల్డ్ పాప అరియానా. అరియానా తన స్ట్రెంగ్ ఏంటో బిగ్ బాస్ లో ఎప్పటికపుడు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఆమె పాయింట్ టూ పాయింట్ చాలా లాజిక్ తో మాట్లాడడమే ఆమెకు అసెట్. అంతే కాదు ఆమె బిగ్ బాస్ లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా తన బలాన్ని పెంచుకుంటూ పోవడానికి కూడా తనకు ఉన్న ఆ లాజిక్కే కారణం.

ఇదిలా ఉంటే టాప్ ఫైవ్ లోకి వచ్చినా కూడా అరియానా మీదా టార్గెట్ తప్పలేదు. ఆమెను ఇంకా బలహీనంగానే హౌస్ మేట్స్ చూస్తున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన ఒక టాస్క్ లో హౌస్ లో అరియానా అందరి కంటే తక్కువ అర్హతలు ఉన్న కంటెస్టెంట్ గా తేల్చేశారు. అయితే దానికి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చి మరీ తన పవర్ ఏంటో మరో సారి రుజువు చేసుకుంది.

తాన్ టఫ్ గా టాస్కులు ఆడతానని, స్ట్రిక్ట్ గా ఉంటానని దాన్ని నచ్చే ఎన్నో సార్లు ఆడియన్స్ తనను సేవ్ చేశారని కూడా అరియానా ధీటైన జవాబు చెప్పడంతో హౌస్ మేట్స్ కి నోట మాట రాలేదు. ఆమెను టాప్ ఫైవ్ లో తక్కువ  చేసి చూస్తున్న వారికి ఆమెను టార్గెట్ చేసిన వారికి ఈ వీకెండ్ గ్రాండ్ ఫినాలేలో అరియానా ప్లేస్ ఏంటో తప్పక తెలుస్తుంది అంటున్నారు. ఆమె మరింత స్ట్రాంగ్ అయి విన్నర్ అయినా రన్నర్ అయినా అవుతుంది అని అంటున్నారు.




కేసీయార్ వెనకనే జగన్.. మ్యాటరేంటి...

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>