HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/health15868ff3-8b82-4712-afe3-52e10a24dd07-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/health15868ff3-8b82-4712-afe3-52e10a24dd07-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చాలా మంది అతి మూత్ర సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోలేక డాక్టర్లు చట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బుని వృధా చేసుకుంటారు. ఇక ఈ అతి మూత్ర సమస్యకి శాశ్వత పరిష్కారం మన వంటింట్లోనే వుంది. ఈ వంటింటి చిట్కాలతో ఈ అతి మూత్ర సమస్యని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. ఇక ఆ చిట్కాలు ఏంటో చూద్దాం.. మన వంటింట్లో దొరికే జీలకర్రలో ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవ్వడమే కాదు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ దూరమవుతుందిhealth;thulasi;tiru;india;tulasi;letterఅతి మూత్ర సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలతో విముక్తి పొందండి!అతి మూత్ర సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలతో విముక్తి పొందండి!health;thulasi;tiru;india;tulasi;letterTue, 15 Dec 2020 00:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చాలా మంది అతి మూత్ర సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోలేక డాక్టర్లు చట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బుని వృధా చేసుకుంటారు. ఇక ఈ అతి మూత్ర సమస్యకి శాశ్వత పరిష్కారం మన వంటింట్లోనే వుంది. ఈ వంటింటి చిట్కాలతో ఈ అతి మూత్ర సమస్యని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. ఇక ఆ చిట్కాలు ఏంటో చూద్దాం.. మన వంటింట్లో దొరికే  జీలకర్రలో ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవ్వడమే కాదు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ దూరమవుతుంది.

ఇందుకోసం ఏం చేయాలంటే.. జీలకర్రని నీటిలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వత వడగట్టి అందులో తేనెని కలిపి తీసుకోవాలి. టీలా వేడిగా తాగాలి. ఇలా రోజులో రెండు సార్లు చేయొచ్చు. రెగ్యులర్‌గా ఈ టీ తాగితే సమస్య తగ్గుతుంది. దీని వల్ల మరో లాభం కూడా ఉందండోయ్ అదే అధిక బరువు దూరమవుతుంది.నువ్వులు కూడా మూత్రాశయ సమస్యలని దూరం చేస్తుంది. కాబట్టి వీటిలో బెల్లం కలిపి లడ్డూల్లా చేసి హ్యాపీగా సమస్యని దూరం చేసుకోండి.కుంకుడు కాయలు అనగానే ఎక్కువగా జుట్టు సమస్యలని దూరం చేస్తుందని చెబుతుంటారు. కానీ, వీటిని తీసుకోవడం వల్ల అతి మూత్ర సమస్య దూరం అవుతుంది.

ఇందుకోసం కుంకుడకాయలను రాత్రంతా నీటిలో నానబెటట్టాలి. ఉదయాన్నే పరగడపున ఆ నీటిని తాగాలి. ఇలా ఓ వారం పాటు చేస్తే ప్రయోనం ఉంటుంది. అతి మూత్ర సమస్య కంట్రోల్‌లోకి వస్తుంది.తులసి ఆరోగ్యప్రదాయాని అంటారు. ఈ ఆకులని తీసుకోవడం వల్ల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లని దూరం చేయడంలో తులసి బాగా పని చేస్తుంది. అందుకోసం ఉదయాన్నే మీరు కొన్ని ఆకులని మెత్తగా నూరి తేనెతో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తుంటే సమస్య త్వరగానే తగ్గుతుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య

ఆ ఊళ్లో ఏ ఇంటికి వెళ్లినా.. అమ్మాయిల పేర్లే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>