Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpgచైనా చేసేది అన్ని దుర్మార్గాలు అయినప్పటికీ ఎప్పుడు శ్రీరంగ నీతులు చెబుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. పైన పటారం లోన లొటారం అన్న సామెత చైనా తీరుకి సరిగా సరిపోతుంది. పైనకేమో ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెబుతూ ఉంటుంది కానీ లోపల మాత్రం కుళ్ళు కుతంత్రాలతో ఏదో ఒక విధంగా ఇతర దేశాలను నాశనం చేయాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది, నిజాలు దాచి ప్రపంచ దేశాలను మోసం చేసి... ఇక వివిధ దేశాలకు చెందిన కంపెనీలను ఆకర్షించడానికి కూడా చైనా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైchaina;media;coronavirusవామ్మో.. చైనా చెప్పిన నిజాలు.. డోళ్ళ మాటలేనటా.?వామ్మో.. చైనా చెప్పిన నిజాలు.. డోళ్ళ మాటలేనటా.?chaina;media;coronavirusTue, 15 Dec 2020 05:00:00 GMT


 అయితే కరోనా వైరస్ విషయంలో చైనా ఎన్ని నిజాలు దాచిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇప్పటికి కూడా చైనాలో ఉన్న పరిస్థితుల గురించి నిజాలు దాచి పెడుతూ ప్రపంచానికి తాము గొప్పగా కరోనా  వైరస్ ను కంట్రోల్ చేసాము అని చెప్పుకుంటూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ ను కంట్రోల్ చేసి ప్రపంచ దేశాలకు చైనా ఆదర్శంగా నిలిచింది అని ఎన్నో శ్రీరంగ నీతులు చెబుతూ ఉంటుంది చైనా.  చైనా చెప్పేవి డోళ్ళ మాటలు  ప్రపంచ దేశాలు నమ్మవని తెలిసినప్పటికీ కూడా చైనా తీరులో మాత్రం ఎక్కడ మార్పు రాలేదు.



 ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా చైనాలో రోజురోజుకీ సంక్షోభం పెరిగిపోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే అక్కడి మీడియా మాత్రం చైనాలో అసలు  సంక్షోభమే లేదు అనే విధంగా తెరమీదికి చూపిస్తూ... ప్రపంచ దేశాలు పెట్టుబడులు పెట్టడానికి తమ కార్యకలాపాలు కొనసాగించడానికి చైనానే సరైన దేశం అంటూ చెబుతుంది  చైనా. చైనా లో ఏర్పడిన సంక్షోభం గురించి చైనా ఎంత చెప్పినా కూడా చైనాలో ఏర్పడిన సంక్షోభం మాత్రం రోజురోజుకు బయటపడుతూనే ఉందని చైనా చెప్పిన మాటలు డోళ్ళ మాటలు అన్ని ప్రపంచదేశాల అర్థం చేసు కుంటున్నాయి అని విశ్లేషకులు అంటున్నారు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : ఢిల్లీలో ఏమో జరుగుతోంది..అంతా సస్పెన్సేనా ?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>