MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-raja-done-movie-for-money020e5497-88c5-4cfd-a317-abcca6418dcb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-raja-done-movie-for-money020e5497-88c5-4cfd-a317-abcca6418dcb-415x250-IndiaHerald.jpgకొందరేమో ఇండస్ట్రీకి వారి ట్యాలెంట్ చూపించుకోవడానికే వస్తారు...మరి కొందరేమో ఫేమస్ అవడానికి వస్తారు...కానీ ఈ హీరో మాత్రం డబ్బులు కోసమే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడంట..అతను మరెవ్వరో కాదు "ఆనంద్ ఒక మంచి కాఫీ లాంటి సినిమా" హీరో రాజా...hero raja done movie for money;anand malayalam actor;jeevitha rajaseskhar;raja;sekhar;kamma;cinema;television;industry;director;hero;coffee;romantic;anand deverakondaఆ రొమాంటిక్ హీరో డబ్బులు కోసమే సినిమాలు చేశారా...?ఆ రొమాంటిక్ హీరో డబ్బులు కోసమే సినిమాలు చేశారా...?hero raja done movie for money;anand malayalam actor;jeevitha rajaseskhar;raja;sekhar;kamma;cinema;television;industry;director;hero;coffee;romantic;anand deverakondaTue, 15 Dec 2020 15:00:00 GMTహీరో పాత్రల కోసం ఇండస్ట్రీ కి వస్తుంటారు పోతుంటారు. కానీ అందరూ నిలబడలేరు. దానికి కారణాలు చాల ఉండవచ్చు...కానీ ముఖ్యంగా సినీ బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉంటే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. తరువాత వారి ట్యాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి ఒక హీరో గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. కొందరేమో ఇండస్ట్రీకి వారి ట్యాలెంట్ చూపించుకోవడానికే వస్తారు...మరి కొందరేమో ఫేమస్ అవడానికి వస్తారు...కానీ ఈ హీరో మాత్రం డబ్బులు కోసమే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడంట..అతను మరెవ్వరో కాదు "ఆనంద్ ఒక మంచి కాఫీ లాంటి సినిమా" హీరో రాజా...

ఫ్యామిలి డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అటు యూత్ కి ఇటు ఫ్యామిలి వర్గానికి బాగా నచ్చడంతో రాజా కి మంచి పేరు వచ్చింది. దీనికి ముందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ రాజా ను హీరోగా నిలబెట్టిన సినిమా మాత్రం ఆనంద్.  మరియు ఇందులో కథానాయకిగా నటించిన కమలినీ ముఖర్జీకి కూడా ఈ సినిమా తరువాత చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరి కొన్ని సినిమాలు చేసినా అవి ఏవీ తనకి పేరును తీసుకురాలేకపోయాయి. దీనితో కొన్ని పరిస్థితుల కారణాల వలన ఇండస్ట్రీ లో కనుమరుగై పోయాడు. తరువాత తన జీవితాన్ని వేరే  మార్గానికి మళ్ళించాడు.

ఒక టీవీ షో లో పాల్గొన్న ఈయన తన కెరీర్ గురించిన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన మనసులోని మాటలను... అదే విధంగా తనకు సంబంధించిన... మనకు తెలియని ఎన్నో విషయాలను షో ద్వారా బయట పెట్టారు రాజా. నిజానికి రాజాకు నటన అంటే చాలా మక్కువ. ఆ ప్రేమే  తనని సినీ పరిశ్రమకు దగ్గర చేసింది. కానీ సినీ జీవితం ఒక రంగుల ప్రపంచం.... ఇక్కడ ఎందరో తళుక్కుమనే మెరుస్తారు, అంతలోనే మాయమై పోతారు... మరికొందరు అంతే బ్రైట్ గా కొనసాగుతుంటారు. హీరో రాజా కూడా సూపర్ హిట్స్ అందుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరం అయ్యాడు మంచి కాఫీలాంటి కుర్రాడు.


తరుణ్, ఆర్తి ల ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా రమణి

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>