MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/lawyer-saab-is-ready-for-the-final-shoot0595e0fb-3a3d-46d1-af78-fc71ef335193-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/lawyer-saab-is-ready-for-the-final-shoot0595e0fb-3a3d-46d1-af78-fc71ef335193-415x250-IndiaHerald.jpgరీ ఎంట్రీ తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ జోష్ తో సినిమాలు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు.ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.tollywood gossips;pawan;shruti;shruti haasan;anjali;geetha;kalyan;pawan kalyan;sriram;sruthi;thaman s;bollywood;cinema;sangeetha;january;remake;letter;heroine;pink;josh;dilఫైనల్ షూట్ కు రెడీ అయిన "వకీల్ సాబ్"..ఇక ఫ్యాన్స్ కు పండగే !!ఫైనల్ షూట్ కు రెడీ అయిన "వకీల్ సాబ్"..ఇక ఫ్యాన్స్ కు పండగే !!tollywood gossips;pawan;shruti;shruti haasan;anjali;geetha;kalyan;pawan kalyan;sriram;sruthi;thaman s;bollywood;cinema;sangeetha;january;remake;letter;heroine;pink;josh;dilTue, 15 Dec 2020 22:00:00 GMTరీ ఎంట్రీ తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ జోష్ తో సినిమాలు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు.ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉండే పవన్ రీ ఎంట్రీ లో మొదటి సినిమా కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.దీంతో ట్విటర్ లో ఈ చిత్రం లేటెస్ట్ గా మోస్ట్ ట్వీటెడ్ తెలుగు సినిమాగా సరికొత్త రికార్డును సెట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కు పూర్తి చేసేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ షూట్ కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. నిజానికి ఈ చిత్రం యొక్క ఫైనల్ షూట్ ను జనవరి లో ప్లాన్ చేశారు.అయితే జనవరి కంటే ముందుగానే ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంభించినట్టు తెలుస్తుంది.

 పవన్ మరియు హీరోయిన్ శృతి హాసన్ ల నడుమ ఉండే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను ఇప్పుడు తెరకెక్కిస్తున్నారట. అలాగే ఇక ఈ షూట్ తో సినిమా కూడా కంప్లీట్ అవ్వనున్నట్టు వినికిడి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే అంజలి మరియు నివేతా థామస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "వకీల్ సాబ్ " ప్రేక్షకులను ఈ మేర అలరిస్తుందో చూడాలి.. 


భారీ రిస్క్ కి రెడీ అయిపోతున్న బాబు ?

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>