PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా తక్కువ కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కొత్త కొత్త పధకాలు ప్రవేశపెడుతూ జనాలకు తనపై వున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తాజాగా జగన్ ప్రభుత్వం వైఎస్సార్‌ జలకళకు సంబంధించి కీలక ప్రకటన తెలియజేసింది. కొన్ని లోటుపాట్లు రావడంతో నిబంధనల్లో సవరణ చేశారు. ఒకే కుటుంబంలో వేర్వేరు సభ్యుల పేరుతో.. ఒకే ప్రాంతంలో పక్కపక్కనే మూడు నాలుగు బోర్ల కోసం కొన్ని దరఖాస్తులు వచ్చాయి. ఉచిత బోరుకు దరఖాస్తు చేసుjagan;editor mohan;india;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;chief minister;survey;letter;qualification;application;sv mohan reddy;reddyవైఎస్సార్ జలకళ నిబంధనల సవరణ వివరాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం...వైఎస్సార్ జలకళ నిబంధనల సవరణ వివరాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం...jagan;editor mohan;india;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;chief minister;survey;letter;qualification;application;sv mohan reddy;reddyTue, 15 Dec 2020 16:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా తక్కువ కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కొత్త కొత్త పధకాలు ప్రవేశపెడుతూ జనాలకు తనపై వున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తాజాగా  జగన్ ప్రభుత్వం  వైఎస్సార్‌ జలకళకు సంబంధించి కీలక ప్రకటన తెలియజేసింది. కొన్ని లోటుపాట్లు రావడంతో నిబంధనల్లో సవరణ చేశారు.

ఒకే కుటుంబంలో వేర్వేరు సభ్యుల పేరుతో.. ఒకే ప్రాంతంలో పక్కపక్కనే మూడు నాలుగు బోర్ల కోసం కొన్ని దరఖాస్తులు వచ్చాయి. ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక రైతు కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులవుతారని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.ప్రభుత్వ ఉద్యోగులు, రిటైరైన ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. ఈ పథకంలో ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకునే రైతులకు కనీసం రెండున్నర ఎకరాల భూమి ఉండాలి. అలా లేనిపక్షంలో చుట్టుపక్కల రైతులతో గ్రూపుగా ఏర్పడి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంలో ఉచిత బోరు మంజూరై, డ్రిల్లింగ్‌ తర్వాత అది ఫెయిలై.. అక్కడ మరో బోరు వేయాలంటే మరోసారి హైడ్రో జియాలజికల్‌ సర్వే జరిపించాలి.

 ఎంపీడీవో, డ్వామా ఏపీడీ పర్యవేక్షణలో రెండో బోరు తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. వైఎస్సార్‌ జలకళ పథకం కింద వేసే ఉచిత బోర్లలో కనీసం10 శాతం బోర్లు క్వాలిటీ కంట్రోల్‌ విభాగం తప్పనిసరిగా తనిఖీ చేయాలనే నిబంధన కూడా కొత్తగా తీసుకొచ్చారు.ఇక వైయస్సార్ జలకళ పథకం లభ్దీదారులుకు  ఒక బోరుకు మరొక బోరుకు మధ్య కనీసం 200 మీటర్ల దూరం ఉండాలనే నిబంధన వుంది. దీంతో పథకం అర్హత నిబంధనలలో సవరణలు సూచిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది.

దీనికి తగ్గట్లు  ప్రభుత్వం అర్హత నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. సవరణలతో కూడిన నిబంధన ప్రకారం.. ఒక కుటుంబంలో ఎవరికైనా ఈ పథకంలో ఉచిత బోరు మంజూరైతే.. ఆ కుటుంబంలో మరొకరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారని చెప్పటం జరిగింది.ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


మళ్ళీ మహేష్ తో శృతి?

ఎడిటోరియల్ : పవన్ ను వాడుకుంటూ ఆడుకుంటున్నారా ?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>