Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/maheshbd95ed7c-39a8-4e99-8fb4-5a5cbc82af2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/maheshbd95ed7c-39a8-4e99-8fb4-5a5cbc82af2d-415x250-IndiaHerald.jpgబ్రహ్మోత్సవం తర్వాత కెరియర్ లో మళ్లీ వెనకపడినట్టు అనిపించిన సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు. ప్రస్తుతం మహేష్ తన నెక్స్ట్ సినిమా పరశురాం డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారు వారి పాట అంటూ రాబోతున్న ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. after rajamouli mahesh movie with trivikram..!;mahesh;maharshi;rajamouli;srinivas;trivikram srinivas;vamsi;vamsi paidipally;rrr movie;cinema;rajani kanth;maharshi 1;letter;research and analysis wing;mass;khalejaరాజమౌళితో తర్వాతే మహేష్ త్రివిక్రం మూవీ.. బలమైన రీజన్ ఉందా..?రాజమౌళితో తర్వాతే మహేష్ త్రివిక్రం మూవీ.. బలమైన రీజన్ ఉందా..?after rajamouli mahesh movie with trivikram..!;mahesh;maharshi;rajamouli;srinivas;trivikram srinivas;vamsi;vamsi paidipally;rrr movie;cinema;rajani kanth;maharshi 1;letter;research and analysis wing;mass;khalejaTue, 15 Dec 2020 16:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు. ప్రస్తుతం మహేష్ తన నెక్స్ట్ సినిమా పరశురాం డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారు వారి పాట అంటూ రాబోతున్న ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడన్న విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.

మహేష్ తో రాజమౌళి సినిమా ఆల్రెడీ కన్ ఫాం అని తెలిసిందే. అయితే అది సర్కారు వారి పాటర్ సినిమా తర్వాతనేనా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రాజ్మౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ సినిమా ఉంటుందని టాక్. అయితే ట్రిపుల్ ఆర్ రిలీజైనా సరే మహేష్ తో సినిమాకు ఎలా లేదన్నా మరో ఆరు నెలలకు పైగా టైం తీసుకోవడం పక్కా. అందుకే మహేష్ సర్కారు వారి పాట తర్వాత మరో సినిమా చేయాలని చూస్తున్నాడు.

మహేష్ తో సినిమా రేసులో డైరక్టర్స్ లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది. ఈ లిస్ట్ లో త్రివిక్రం శ్రీనివాస్, వంశీ పైడిపల్లి ఉన్నారు. తప్పకుండా వీరిద్దరిలో ఒకరు మహేష్ సినిమా చేస్తారని తెలుస్తుంది. అయితే మహేష్ త్రివిక్రం సినిమా మాత్రం రాజమౌళి సినిమా తర్వాతనే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. జక్కన్న సినిమా తర్వాత ఆడియెన్స్ అంచనాలను అందుకోవాలంటే అది త్రివిక్రం వల్లే అవుతుందని త్రివిక్రం ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టాడట మహేష్. అతడు, ఖలేజా సినిమాల తర్వాత త్రివిక్రం, మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కే హ్యాట్రిక్ సినిమా గురించి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.




‘ట్విటర్ కిల్లర్’కు మరణ శిక్ష

మళ్ళీ మహేష్ తో శృతి?

ఎడిటోరియల్ : పవన్ ను వాడుకుంటూ ఆడుకుంటున్నారా ?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>