Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarval25bf1d61-d49f-4e2c-80f7-c29d6a029dc3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarval25bf1d61-d49f-4e2c-80f7-c29d6a029dc3-415x250-IndiaHerald.jpgపెళ్లైన తర్వాత చాలా మంది కథానాయికలు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తారు. అతికొద్ది మంది హీరోయిన్లు మాత్రమే సినిమాల్లో నటించడానికి ముందుకు వస్తుంటారు. ఈ క్యాటగిరీకి చెందిన కథానాయికే చందమామ కాజల్ అగర్వాల్. కొన్ని నెలల ముందు ఈ బ్యూటీ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని ప్రేమించి వివాహం చేసుకుంది . అందరి కలల రాకుమారిగా ఉన్న ఈ మిత్రవింద ఒక్క సారిగా పెళ్లి చేసుకోవడంతో ఆమె అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది ఈ సుందరి. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత ఈ బ్యూటీ తన భర్త కిచ్లూతో కలిసి హనిమూన్ కు వెళ్లిన సంగతిkajal agarval;beauty;chiranjeevi;shiva;gautham new;gautham;kajal aggarwal;koratala siva;hyderabad;cinema;marriage;lord siva;husband;moon;prizeచందమామకు మళ్లీ పెళ్లి చేసిన 'ఆచార్య' సెట్చందమామకు మళ్లీ పెళ్లి చేసిన 'ఆచార్య' సెట్kajal agarval;beauty;chiranjeevi;shiva;gautham new;gautham;kajal aggarwal;koratala siva;hyderabad;cinema;marriage;lord siva;husband;moon;prizeTue, 15 Dec 2020 14:11:46 GMTచందమామ కాజల్ అగర్వాల్. కొన్ని నెలల ముందు ఈ బ్యూటీ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని ప్రేమించి వివాహం చేసుకుంది . అందరి కలల రాకుమారిగా ఉన్న ఈ మిత్రవింద ఒక్క సారిగా పెళ్లి చేసుకోవడంతో ఆమె అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది ఈ సుందరి. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత ఈ బ్యూటీ తన భర్త కిచ్లూతో కలిసి హనిమూన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.
అండర్ వాటర్ లో తన భర్తతో చేసిని రొమాన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయనుకోండి. ఈ ఫోటోలను తన అభిమానులకు చందమామే తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసింది. పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు తక్కువగా వస్తాయనుకున్న ఈ సుందరికి కథలు క్యూ కట్టాయనే అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది. హనిమూన్ పూర్తి చేసుకున్న కాజల్ ఇటీవలె ఆచార్య షూటింగ్ లో పాల్గొంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.  కాజల్ అగర్వాల్, చిరంజీవీల మధ్యన కొన్ని సన్నివేశాలను చిత్రీకరణ జరుపుతున్నట్టు

తెలస్తోంది.అయితే ఈ రోజు (గురువారం) అక్కడకు వెళ్లిన గౌతమ్ కిచ్లూకి, కాజల్ కు ఆచార్య  టీమ్ మంచి సర్ ప్రైజ్ ను ఏర్పాటు చేసిందట. ఆచార్య షూటింగ్ కు అటెండ్ అయిన వీళ్లిద్దరికీ ఆచార్య చిత్ర యూనిట్ పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ కొత్త జంటకు పూల దండలు ఇచ్చి మార్చుకోమని చెప్పి సందడి చేశారు. మరో సారి పూల దండలు మార్చుకున్న ఈ జంటను చూసి చిత్ర బృందం అంతా సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారిని ఆశీర్వదించారు. దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు, తదితరులు కాజల్ కు, గౌతమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.


బ్రేకింగ్: కరోనా వ్యాక్సిన్ పై తెలంగాణా సర్కార్ కీలక అడుగు

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>