MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vijay-devarakonda90e9ef01-8e3c-4109-acf1-c66ab9c294da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vijay-devarakonda90e9ef01-8e3c-4109-acf1-c66ab9c294da-415x250-IndiaHerald.jpgపెళ్లి చూపులు సినిమా తో పరిచయమై హిట్ అందుకున్నహీరో విజయ్ దేవరకొండ..ఆ తర్వాత అయన చేసిన అర్జున్ రెడ్డి సినిమా గురించి అందరు ఇప్పటికి మాట్లాడుకుంటున్నారంటే తన యాక్టింగ్ తో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.. ఈ సినిమా తో పది సినిమాలు చేస్తే వచ్చే క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు.. పెద్ద పెద్ద హీరోలు సైతం విజయ్ నటన ని చూసి ఎంతో పొగిడేస్తూ ఉంటారు.. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఒక్కొ కటి గా హిట్ అందుకుని ఏ హీరోకి అందనంత రేంజ్ లోకి వెళ్ళిపోయాడvijay devarakonda;ananya pandey;ananya;puri jagannadh;ramya krishnan;surya sivakumar;vijay;vijay deverakonda;india;tollywood;cinema;arjun reddy;january;tamil;marriage;king;thriller;king 1;girl;heroine;joseph vijay;na peru surya;arjun 1;father;naa peru surya naa illu india;lie;reddy;ananya nagalla;devarakonda;chitramరౌడీ స్టార్ ఫాన్స్ ని కలవరపెడుతున్న సెంటిమెంట్..?రౌడీ స్టార్ ఫాన్స్ ని కలవరపెడుతున్న సెంటిమెంట్..?vijay devarakonda;ananya pandey;ananya;puri jagannadh;ramya krishnan;surya sivakumar;vijay;vijay deverakonda;india;tollywood;cinema;arjun reddy;january;tamil;marriage;king;thriller;king 1;girl;heroine;joseph vijay;na peru surya;arjun 1;father;naa peru surya naa illu india;lie;reddy;ananya nagalla;devarakonda;chitramTue, 15 Dec 2020 12:00:00 GMTపెళ్లి చూపులు సినిమా తో పరిచయమై హిట్ అందుకున్నహీరో విజయ్ దేవరకొండ..ఆ తర్వాత అయన చేసిన అర్జున్ రెడ్డి సినిమా గురించి అందరు ఇప్పటికి మాట్లాడుకుంటున్నారంటే తన యాక్టింగ్ తో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.. ఈ సినిమా తో పది సినిమాలు చేస్తే వచ్చే క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు.. పెద్ద పెద్ద హీరోలు సైతం విజయ్ నటన ని చూసి ఎంతో పొగిడేస్తూ ఉంటారు.. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఒక్కొ కటి గా హిట్ అందుకుని ఏ హీరోకి అందనంత రేంజ్ లోకి వెళ్ళిపోయాడు..

ఇక ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. జనవరి నుంచి షూటింగ్ కంటిన్యూ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముంబైలో కీలకమైన షెడ్యూల్ ఇంకా బ్యాలన్స్ ఉంది. అనన్య పాండే హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అమ్మ నాన్న తమిళ అమ్మాయి తర్వాత ఎమోషనల్ డ్రామాలకు దూరంగా ఉన్న పూరి ఇందులో దాన్ని కూడా మిస్ కాకుండా చూస్తున్నారట.

ఈ చిత్రంలో విజయ్ దేవర కొండకు తండ్రిగా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోందట. అర్జున్ క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఏ తెలుగు సినిమా కూడా హిట్ అవ్వలేదు. అర్జున్ నటించిన 'శ్రీఆంజనేయం' 'లై' 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' వంటి సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. దీంతో అర్జున్ టాలీవుడ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన సినిమాలు ప్లాప్ అవుతాయనే బ్యాడ్ సెంటిమెంట్ సినీ జనాల్లో ఉంది. ఇప్పుడు ఈ సెంటిమెంటే రౌడీ ఫ్యాన్స్ ను భయపెడుతోంది.


వెలుగులోనికి గ్యాంగ్‌స్టర్ నయీం ఆయుధాల డెన్!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>