Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/btech-students-bumper-offer-life-setil-ayye-avakaashanni-kalpistunna-pramukha-companyd670db02-ad48-46c9-b9b0-1cc962d11c3c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/btech-students-bumper-offer-life-setil-ayye-avakaashanni-kalpistunna-pramukha-companyd670db02-ad48-46c9-b9b0-1cc962d11c3c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం రోజుకు పెరిగిపోతుంది ఒకప్పుడు అతి తక్కువ స్పీడ్ తో కూడిన ఇంటర్నెట్ లభించేది కానీ ఇప్పుడు మాత్రం ఎంతో వేగమైన ఇంటర్నెట్ లభిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అయితే ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఇంటర్నెట్ సౌలభ్యం ఉంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటికి కూడా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆధునిక పోకడలను అలవాటు చేసు కుంgoogle;tara;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;google;idea;paruguగూగుల్ కీలక నిర్ణయం.. ఐడియా అదిరిపోయింది..?గూగుల్ కీలక నిర్ణయం.. ఐడియా అదిరిపోయింది..?google;tara;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;google;idea;paruguTue, 15 Dec 2020 10:00:00 GMTటెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం రోజుకు పెరిగిపోతుంది ఒకప్పుడు అతి తక్కువ స్పీడ్ తో కూడిన ఇంటర్నెట్ లభించేది కానీ ఇప్పుడు మాత్రం ఎంతో వేగమైన ఇంటర్నెట్ లభిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అయితే ప్రస్తుతం ఏ  ప్రాంతంలో ఉన్నా కూడా ఇంటర్నెట్ సౌలభ్యం ఉంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటికి కూడా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఇక ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆధునిక పోకడలను అలవాటు చేసు కుంటూ టెక్నోలజీ వెంట పరుగులు పెడుతుంటే కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇప్పటికీ సరైన ఇంటర్నెట్ సదుపాయం లేక ఇంకా అనాగరికం గానే ఉంటున్నారు.



 ఇలా ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాలకు సైతం ఎంతో వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం అందించేందుకు ప్రస్తుతం నిర్ణయం తీసుకున్న గూగుల్ దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా మొదలు పెట్టింది అనే చెప్పాలి. వీరి కోసం ఒక సరికొత్త ప్రాజెక్ట్ చేపట్టింది గూగుల్. గూగుల్ ప్రాజెక్ట్ లూన్  అనే పేరుతో మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ అందించేలా వినూత్న ప్రయత్నాలు చేస్తుంది గూగుల్. ఇది ప్రస్తుతం ఒక రకంగా శుభపరిణామం అని చెప్పాలి.



 ఇంతకీ ప్రస్తుతం మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సదుపాయాలు అందించేందుకు గూగుల్ ఏం చేస్తుంది అని అంటారా.. హీలియం బెలూన్ల ద్వారా రిమోట్ ఏరియాలకు ఇంటర్నెట్ సదుపాయం అందేలా ప్రస్తుతం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది గూగుల్. హీలియం బెలూన్లను స్ట్రాటో ఆవరణలో వదులుతారు ఇక ఈ బెలూన్లు వైర్లెస్ నెట్వర్క్ ను సృష్టిస్తాయి. తద్వారా ఆ నెట్వర్క్ తో  మారుమూల ప్రాంతాలలో సైతం ఇంటర్నెట్ సదుపాయాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.


రజినీ హిమాలయాలకు.. ఈ టైంలోనా..?

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>