MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/venkateshaff092aa-db10-4102-8282-531b693d6131-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/venkateshaff092aa-db10-4102-8282-531b693d6131-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరోల్లో విభిన్న సినిమాలు చేస్తూ తనకంటూ వెరైటీ ఇమేజ్ దక్కించుకుంటున్న హీరో వెంకటేష్..గురు, F2 , వెంకీ మామ వంటి సినిమాలతో మంచి హిట్ లు అందుకుంటూ కేరాఫ్ల్టీ అడ్రస్ లాగా నిలుస్తునాడు. మల్టీ స్టారర్ చిత్రాలకు ఆజ్యం పోసిన వెంకటేష్ టాలీవుడ్ లో వెరైటీ సినిమాలు ఎలా చేయాలో కూడా అందరికి నేర్పించాడు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తో ఈ ట్రెండ్ ని సృష్టించాడు వెంకటేష్. ఇక వెంకటేష్ ప్రస్తుతం నారప్ప అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఎగ్జైటింగ్ సినిమాల్లో నార‌ప్venkatesh;venkatesh;suresh;anil music;anil ravipudi;bhaskar;srikanth;srikanth addala;tarun;tollywood;cinema;baba bhaskar;january;venky mama;f2;hero;college;house;march;suresh productions;tarun kumar;f3;narappa;chitramనారప్ప, F3 ల తర్వాత వెంకీ చేయబోయే సినిమా అదేనా..?నారప్ప, F3 ల తర్వాత వెంకీ చేయబోయే సినిమా అదేనా..?venkatesh;venkatesh;suresh;anil music;anil ravipudi;bhaskar;srikanth;srikanth addala;tarun;tollywood;cinema;baba bhaskar;january;venky mama;f2;hero;college;house;march;suresh productions;tarun kumar;f3;narappa;chitramTue, 15 Dec 2020 22:13:00 GMTహీరో వెంకటేష్..గురు, f2 , వెంకీ మామ వంటి సినిమాలతో మంచి హిట్ లు అందుకుంటూ కేరాఫ్ల్టీ అడ్రస్ లాగా నిలుస్తునాడు. మల్టీ స్టారర్ చిత్రాలకు ఆజ్యం పోసిన వెంకటేష్ టాలీవుడ్ లో వెరైటీ సినిమాలు ఎలా చేయాలో కూడా అందరికి నేర్పించాడు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తో ఈ ట్రెండ్ ని సృష్టించాడు వెంకటేష్. ఇక వెంకటేష్ ప్రస్తుతం నారప్ప అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఎగ్జైటింగ్ సినిమాల్లో నార‌ప్ప ఒక‌టి. విక్ట‌రీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఈ ఏడాది ఆరంభంలో షూటింగ్ మొద‌లుపెట్ట‌డానికి ముందే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్స్ రిలీజ్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది చిత్ర బృందం.  ఇటీవలే  సినిమా టీజర్ ని రిలీజ్ చేసి సినిమా పై మంచి అంచనాలు పెంచేలా చేసింది. ఈ చిత్రంలో మ‌ధ్య వ‌య‌స్కుడైన రైతు బిడ్డ‌గా క‌నిపించ‌నున్నాడు‌ వెంకీ.. ఇక ఈ సినిమానే కాకుండా మరో రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు వెంకటేష్.

అందులో ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలోని f3 సినిమా కాగా, మరొకటి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ని సినిమా మరొకటి..  జనవరి నెలాఖరు నుండి ఎఫ్ 3, అలాగే మార్చి నుండి తరుణ్ భాస్కర్ సినిమాని మొదలుపెట్టడానికి వెంకీ రెడీ కానున్నాడు. తరుణ్ భాస్కర్ తో విక్టరీ వెంకటేష్ సినిమా కాలేజీ నెపథ్యంలో సాగుతుందని, వెంకీ లెక్చరర్ గా నటించబోతున్నాడని.. చాలా వరకు సినిమాలో మంచి ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ‘వెంకీ’ నుండి కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమా కోసం వెంకీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వెంకీ హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది.


రాహుల్‌కు పెరుగుతున్న క్రేజ్

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>