PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/agrigoldcustomerscmjagangoodnews7f487472-d916-44db-b311-84868db40e7e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/agrigoldcustomerscmjagangoodnews7f487472-d916-44db-b311-84868db40e7e-415x250-IndiaHerald.jpgఅగ్రిగోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలులో మరో కీలక అడుగు ముందుకు పడుతోంది. ఇప్పటికే రూ.10వేల లోపు బాధితులకు చెల్లింపులు చేయగా.. తాజాగా రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి సైతం నగదు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ సీఐడీ నేతృత్వంలో వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్‌దారుల వివరాలను సేకరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్చి నాటికి రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని సీఐడీ చీఫ్‌agrigold;auto;amala akkineni;jagan;andhra pradesh;telangana;agri;telugu;cm;chief minister;good news;agrigold;march;good newwzఅగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ గుడ్ న్యూస్అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ గుడ్ న్యూస్agrigold;auto;amala akkineni;jagan;andhra pradesh;telangana;agri;telugu;cm;chief minister;good news;agrigold;march;good newwzTue, 15 Dec 2020 12:28:29 GMTఅగ్రిగోల్డ్ బాధితులకు సీఎం గుడ్ న్యూస్


అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలులో మరో కీలక అడుగు ముందుకు పడుతోంది. ఇప్పటికే రూ.10వేల లోపు బాధితులకు చెల్లింపులు చేయగా.. తాజాగా రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి సైతం నగదు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ సీఐడీ నేతృత్వంలో వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్‌దారుల వివరాలను సేకరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్చి నాటికి రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్ తెలిపారు.
20వేల రూపాయల లోపు డిపాజిటర్లకు చెల్లింపులకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. తెలంగాణ హైకోర్టు గత నెల 9న గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో లైన్ క్లియర్ అయ్యింది. అంతేకాదు గతంలో చెప్పినట్లుగానే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటకు కట్టుబడి ఇప్పటికే రూ.10 వేల లోపు నగదు డిపాజిట్‌ చేసిన వారికి తిరిగి చెల్లించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే అగ్రి గోల్డ్‌ బాధితుల కోసం రూ.1,150 కోట్లు కేటాయించారు. తొలి దశలో రూ.263.99 కోట్లు విడుదల చేసి.. గతేడాది అక్టోబర్‌లో డిపాజిటర్లకు చెల్లింపులు జరిగాయి.




టి20 మ్యాచ్ లో క్యాచ్ కోసం గొడవ.. సహచరున్ని కొట్టబోయిన క్రికెటర్..?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>