SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/modi-kadu-i-am-no1-says-kohli81dc0fc8-c3eb-4778-8d98-93bba7cdac9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/modi-kadu-i-am-no1-says-kohli81dc0fc8-c3eb-4778-8d98-93bba7cdac9a-415x250-IndiaHerald.jpgఇండియన్ క్రికెట్ టిమ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానం చాలా ప్రత్యేకం.ఎటువంటి వారికైనా,ఎటువంటి విమర్శలకైనా ఒక్క బ్యాట్ తోనే సమాధానం చెప్పగలడు.క్రీజ్ లోకి దిగడంటే పరుగుల వరద పారిస్తూ చిచ్చెర పిడుగుల కదులుతూ ప్రత్యర్థులనుండి ఒక్కసారిగా మ్యాచ్ లాగేసుకుంటాడు.అందుకే అభిమానులంతా 'కింగ్ కోహ్లీ ' అంటూ ముద్దుగా పిలుస్తారు.ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటూ టీమిండియా లో సచిన్ వారసుడిగా కొనసాగుతున్నాడు.sports news;modi;sachin;virat kohli;cricket;argentina;narendra modi;media;prime minister;king;minister;king 1;instagram;letter;indian;narendra;paruguస్పొర్ట్స్ : మోడి ని వెనక్కి 'నెట్టిన కింగ్ కోహ్లీ ' !!స్పొర్ట్స్ : మోడి ని వెనక్కి 'నెట్టిన కింగ్ కోహ్లీ ' !!sports news;modi;sachin;virat kohli;cricket;argentina;narendra modi;media;prime minister;king;minister;king 1;instagram;letter;indian;narendra;paruguTue, 15 Dec 2020 07:00:00 GMTఇండియన్ క్రికెట్ టిమ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానం చాలా ప్రత్యేకం.ఎటువంటి వారికైనా,ఎటువంటి విమర్శలకైనా ఒక్క బ్యాట్ తోనే సమాధానం చెప్పగలడు.క్రీజ్ లోకి దిగడంటే పరుగుల వరద పారిస్తూ చిచ్చెర పిడుగుల కదులుతూ ప్రత్యర్థులనుండి ఒక్కసారిగా మ్యాచ్ లాగేసుకుంటాడు.అందుకే అభిమానులంతా 'కింగ్ కోహ్లీ ' అంటూ ముద్దుగా పిలుస్తారు.ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటూ టీమిండియా లో సచిన్ వారసుడిగా కొనసాగుతున్నాడు.

అభిమానులు కూడా విరాట్ స్థానాన్ని ఎప్పటికప్పుడు పధిలంగానే ఉంచుతున్నారు.సోషల్ మీడియా లో కూడా విరాట్ ఆక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు.తాజాగా ఇన్స్టాగ్రామ్ ఈ సంవత్సరానికి గాను అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితా ను బయటపెట్టింది.  ఇన్‌స్టాగ్రామ్‌ ప్రభావశీల వ్యక్తుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని దాటుకుని విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు. 

హైప్‌ ఆడిటర్స్‌ రూపొందించిన ప్రపంచ వ్యాప్త వెయ్యి మంది ఇన్‌స్టా ప్రభావశీలుర జాబితాలో పోర్చుగీసు ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో టాప్‌లో నిలవగా.. అర్జెంటీనా సాకర్‌ స్టార్‌ మెస్సీ 4వ స్థానంలో ఉన్నాడు. విరాట్‌ 12వ, మోదీ 20వ స్థానాల్లో నిలిచారు. ఈ ఏడాది ట్విటర్‌లో అత్యధికంగా ప్రస్తావించిన భారత అథ్లెట్‌గా విరాట్‌ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. పురుషుల జాబితాలో ధోనీ, రోహిత్‌ శర్మను వెనక్కు నెట్టి విరాట్‌ ప్రథమ స్థానంలో ఉన్నాడు.


రిలయన్స్ జియో మూసివేస్తారా.. అసలు ఏం జరుగుతుంది..?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>