MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/venk9b93cf92-5ee8-4445-8448-698aa6a01046-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/venk9b93cf92-5ee8-4445-8448-698aa6a01046-415x250-IndiaHerald.jpgచిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమా నుంచి ఇటీవలే మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా ఈ పోస్టర్ సినిమా పై మంచి అంచనాలు పెంచింది.. మణిశర్మ ఈ సినిమా కి సంగీతం అందిస్తుండగా హీరోయిన్ గా కాజల్ నటిస్తుంది..తాజాగా ఆచార్యలో అరవింద్ స్వామి నటించబోతున్నట్టు తెలిసింది. కథ ప్రకారం ఎండోమెంట్స్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన ఒక కీలకమైన పాత్రకు ఇతనే బెస్ట్ ఛాయస్ అని అప్రోచ్ అయ్యారట. అధికారికంగా చెప్పలేదు కానీ చర్చలు జరిగాయని తెలిసింది. venk;chiranjeevi;venkatesh;ram charan teja;allu aravind;shiva;arvind swamy;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;meher ramesh;ram pothineni;kudumu;cinema;sangeetha;remake;director;lord siva;heroine;posters;venky kudumula;bobbyచిరు కోసం మరో డైరెక్టర్ కథ సిద్ధం... ఒప్పుకునేనా..?చిరు కోసం మరో డైరెక్టర్ కథ సిద్ధం... ఒప్పుకునేనా..?venk;chiranjeevi;venkatesh;ram charan teja;allu aravind;shiva;arvind swamy;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;meher ramesh;ram pothineni;kudumu;cinema;sangeetha;remake;director;lord siva;heroine;posters;venky kudumula;bobbyTue, 15 Dec 2020 21:45:00 GMTచిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకుడు.   ఈ సినిమా నుంచి ఇటీవలే మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా ఈ పోస్టర్ సినిమా పై మంచి అంచనాలు పెంచింది.. మణిశర్మసినిమా కి సంగీతం అందిస్తుండగా హీరోయిన్  గా కాజల్ నటిస్తుంది..తాజాగా ఆచార్యలో అరవింద్ స్వామి నటించబోతున్నట్టు తెలిసింది. కథ ప్రకారం ఎండోమెంట్స్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన ఒక కీలకమైన పాత్రకు ఇతనే బెస్ట్ ఛాయస్ అని అప్రోచ్ అయ్యారట. అధికారికంగా చెప్పలేదు కానీ చర్చలు జరిగాయని తెలిసింది.

ఇదిలా ఉంటె ఈ సినిమా తర్వాత చిరు చేయబోయే సినిమాల లిస్ట్ చాలానే ఉంది.. మలయాళ రీమేక్ సినిమా లూసిఫర్ ని తెరకెక్కించాలని చూస్తున్నాడు.. డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలోని వేదాళం సినిమా, బాబీ దర్శకత్వంలో మరో సినిమా.. ఇలా వరుస సినిమాలతో చిరంజీవి మరో రెండేళ్లు తన క్యాలండర్ ని నింపేశాడు.. అయితే తాజాగా ఈ లిస్ట్ ను పొడిగిస్తూ మరో యంగ్ రైటర్ చిరు కి కథను సిద్ధం చేశారట..

యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా చిరు కోసం ఒక ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగే కథను రాశాడని తెలుస్తోంది.కాగా ఎలాగూ మెగాస్టార్ కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి, తన కథను ఓకే చేస్తాడనే వెంకీ ఆశ పడుతున్నాడట. త్వరలోనే మెగాస్టార్ కి వెంకీ కుడుముల కథ చెప్పనున్నాడట. మరి చూడాలి వెంకీ కథ..  ఇదివరకు వెంకీ చలో సినిమా తో సూపర్ హిట్ కొత్తగా, ఇటీవలే భీష్మ తో క్లాస్ హిట్ కొట్టాడు.. రామ్ చరణ్ తో నెక్స్ట్ సినిమా అన్నారు కానీ రామ్ చరణ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉండడంతో చిరు తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు వెంకీ..


భారీ రిస్క్ కి రెడీ అయిపోతున్న బాబు ?

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>