Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/www-moviedf718170-08c9-44a7-b52e-695aa02a18e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/www-moviedf718170-08c9-44a7-b52e-695aa02a18e9-415x250-IndiaHerald.jpgఈమధ్య కాలంలో సినిమాలన్ని టైటిల్ తోనో.. టీజర్ తోనో అంచనాలు పెంచేస్తున్నాయి. కంటెంట్ ఏంటన్నది టైటిల్ లోగో.. ఫస్ట్ లుక్ టీజర్ తోనే చెప్పేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా లేటెస్ట్ గా డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ అంటూ ఓ కొత్త సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ టైటిల్ వినగానే ఇదేదో మసాలా సినిమా www-movie;dr rajasekhar;kalyan;tollywood;cinema;smart phone;thriller;letter;118;research and analysis wing;rajasekhar sivani;v;masalaసినిమా టైటిలే 'డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ'.. ట్యాగ్ లైన్ ఏంటంటే..!సినిమా టైటిలే 'డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ'.. ట్యాగ్ లైన్ ఏంటంటే..!www-movie;dr rajasekhar;kalyan;tollywood;cinema;smart phone;thriller;letter;118;research and analysis wing;rajasekhar sivani;v;masalaTue, 15 Dec 2020 23:00:00 GMTసినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ టైటిల్ వినగానే ఇదేదో మసాలా సినిమా అని ఫిక్స్ అవ్వడం గ్యారెంటీ. కాని అడల్ట్ టైటిల్ పెట్టి థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు సినిమాటోగ్రాఫర్ కం డైరక్టర్ కె.వి గుహన్.

టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కెమెరా మెన్ గా పనిచేసిన గుహన్ మెగా ఫోన్ పట్టుకుని చేసిన మొదటి సినిమా 118. కళ్యాణ్ రాం హీరోగా తెరకెక్కిన ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. డబ్ల్యూ.డబ్ల్యూ. డబ్ల్యూ టైటిల్ కు ట్యాగ్ లైన్ గా హూ.. వేర్.. వై అని పెట్టబోతున్నారని తెలుస్తుంది. 118 సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అయితే ఈ డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ సినిమాను కూడా థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమాలో ఆదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్ గా చేస్తున్నారు. రెండో ప్రయత్నం కూడా థ్రిల్లర్ అటెంప్ట్ చేస్తున్న కె.వి గుహన్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. సినిమా కథ ఏంటన్నది తెలియాలంటే ఫస్ట్ లుక్ టీజర్ వస్తేనే గాని అంచనావేయొచ్చు.   




మళ్ళి చరిత్ర తిరగరాసే దమ్ము ఆ రెండు సినిమాలకే .... కానీ అవి వర్కౌట్ అవుతాయా అని .....??

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>