Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/accident3b2bbf26-b528-4d6b-9ff2-16f3fbf96cb9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/accident3b2bbf26-b528-4d6b-9ff2-16f3fbf96cb9-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం అతివేగం వెరసి రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి తప్ప ఎక్కడ తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు అన్న విషయం తెలిసిందే. ఇక రోజురోజుకు రోడ్డు ప్రమాదాల బారినపడి పోతున్న ప్రాణాలు కూడా ఎక్కువవుతున్నాయి. కొన్ని కొన్ని సార్లు మనం రోడ్డు నిబంధనలు పాటించి సక్రమంగా మన దారిలో మనం వెళ్తున్నప్పటికీ విధి వక్రించి ఇక చివరికి ఏదో ఒక విధంగా రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాలు పోతున్న accident;surekha vani;vamsi;district;police;local language;rekha vedavyasఅప్పటివరకు సంతోషం.. అంతలో విషాదం.. నలుగురు చిన్నారుల ప్రాణాలు పోయాయి..?అప్పటివరకు సంతోషం.. అంతలో విషాదం.. నలుగురు చిన్నారుల ప్రాణాలు పోయాయి..?accident;surekha vani;vamsi;district;police;local language;rekha vedavyasTue, 15 Dec 2020 08:30:00 GMT

 రోడ్డు ప్రమాదాల కారణం గా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతూన్నాయి. ఇక రోడ్డు ప్రమాదాల కారణం గా ఎంతోమంది ఇంటి పెద్దల చనిపోయి ఆ కుటుంబం మొత్తం రోడ్డు పాలు అవుతూ ఉంటే ఇక మరోవైపు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు సైతం రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తెర మీదకు వస్తున్నాయి ఇటీవలే కర్నూలు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ రోడ్డు ప్రమాదం లో నలుగురు చిన్నారులు మృతి చెందడం తో స్థానికం గా ఈ ఘటన తో  విషాదఛాయలు అలుముకున్నాయి.



కర్నూలు జిల్లాలోని సిరివెళ్ల మండలం యర్రగుంట్ల వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు సురేఖ(10), ఝాన్సీ(11), వంశీ(10), హర్షవర్ధన్(10)గా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇక ఈ ఘటన స్థానికం గా కలకలం సృష్టించింది.


సిబిఐకి కేసీఆర్ షాక్

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>