PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccinebcb648d5-dd59-46bd-92aa-75cde42ff913-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccinebcb648d5-dd59-46bd-92aa-75cde42ff913-415x250-IndiaHerald.jpgకరోనా వ్యాక్సిన్ కి సంబంధించి తెలంగాణా సర్కార్ అన్ని విధాలుగా సిద్దమవుతుంది. కరోనా వ్యాక్సిన్ ని ప్రజలకు అందించడానికి సిఎం కేసీఆర్ ఇప్పటికే కొన్ని సూచనలు కూడా అధికారులకు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కాస్త తెలంగాణాలో కరోనా తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనితో తెలంగాణా సర్కార్ కరోనా వ్యాక్సిన్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ విషయంలో కాస్త దూకుడుగా ముందుకు వెళ్తుంది. కొన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించడం కూడా జరుగుతుంది. జనవరvaccine;kcr;srinivas;telangana;january;doctor;letter;central government;dookuduతెలంగాణాలో 3 కోట్ల వ్యాక్సిన్ లు రెడీ...?తెలంగాణాలో 3 కోట్ల వ్యాక్సిన్ లు రెడీ...?vaccine;kcr;srinivas;telangana;january;doctor;letter;central government;dookuduTue, 15 Dec 2020 21:00:00 GMTకేసీఆర్ ఇప్పటికే కొన్ని సూచనలు కూడా అధికారులకు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కాస్త తెలంగాణాలో కరోనా తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనితో తెలంగాణా సర్కార్ కరోనా వ్యాక్సిన్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ విషయంలో కాస్త దూకుడుగా ముందుకు వెళ్తుంది. కొన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించడం కూడా జరుగుతుంది.

జనవరి మెదటి వారంలో తెలంగాణ ప్రజలకు కరోనా టీకాలు అందుబాటులోకి వస్తాయని వైద్యారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్  వెల్లడించారు. కరోనా టీకాల పంపిణీకి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మొదటి విడతలో వైద్య సిబ్బందికి టీకాలు అందిస్తాం అని ఆయన అన్నారు. నాలుగు విభాగాల్లో పనిచేస్తోన్న 75లక్షల మందికి టీకాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం  అని చెప్పారు. మెత్తం 3కోట్ల టీకాలు సిద్దం చేస్తున్నాం అని ఆయన వెల్లడించారు. ఈ నెల 22 లోపల టీకాలు పంపిణీ చేసే వారికి శిక్షణ పూర్తవుతుంది అని ఆయన చెప్పారు.

టీకాలు రవాణాకు ప్రత్తేక వాహనాలను సిద్ధం చేస్తున్నాం అని ఆయన అన్నారు. రిమోట్ ప్రాంతాలకు సైతం టీకాలను పంపించాల్సి ఉంది అని చెప్పారు. టీకాలును మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం అని ఆయన అన్నారు. నాలుగు వారాల వ్యవధిలో ఒక్కొక్కరికి రెండు డోసుల టీకాలు అందిస్తాం అని అన్నారు. పోలింగ్ కేంద్రాల మాదిరి.. టీకాల పంపిణీకి టీకా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు. టీకా తీసుకున్న వ్యక్తి అరగంట పాటు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంటారు అని ఆయన తెలిపారు.


ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!

రానా కూడా జై కొట్టేశాడుగా...?

8 ఎపిసోడ్స్.. కోటి రెమ్యూనరేషన్.. సమంత నువ్వు సూపరంతే..!

భయపడడం భారత్ రక్తంలో లేదు..ముకేశ్ అంభాని !!

స్పొర్ట్స్ : ధోని అప్పుడు కోహ్లీ ని కాపాడకపోతే ఏమైఉండేదో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>