MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika3bdff4a1-5833-4cc9-84f5-fc9d097b5265-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika3bdff4a1-5833-4cc9-84f5-fc9d097b5265-415x250-IndiaHerald.jpgరష్మిక మందాన ఫుల్ ఫామ్ లో ఉంది.. ఇప్పటికే అందరి స్టార్ హీరోల సినిమా లతో ఆమె బిజీ గా ఉంది. ఛలో సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా గీత గోవిందం తో సూపర్ హిట్ అందుకుంది.. ఆ విజయం తో ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అయిపొయింది.. అంతేకాదు సినిమాలు కూడా సూపర్ హిట్ కావడంతో ఆమెకు టాప్ హీరోయిన్ స్టేటస్ దక్కింది.. ఇప్పటివరకు ఉన్న హీరోయిన్స్ ని పక్కను నెట్టి ఆమె ఆ ప్లేస్ ని దక్కించుకోగాఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నేయీకెవ్వరు సినిమా తో సూపర్ హిట్ rashmika;nri;beauty;mahesh;venkatesh;naga chaitanya;govinda;kumaar;priya;vikram k kumar;vikram kumar;editor mohan;geetha;govi;naga;nageshwara rao akkineni;priyanka;rashmika mandanna;samantha;sekhar;vikram;kamma;tollywood;cinema;rajani kanth;naga aswin;venky mama;chalo;majili;kannada;love;heroine;yuva;chaitanya 1;reddy;sai pallavi;chitram;loverకన్నడ బ్యూటీ రష్మిక కు మరో అదిరిపోయే క్రేజీ ఆఫర్..?కన్నడ బ్యూటీ రష్మిక కు మరో అదిరిపోయే క్రేజీ ఆఫర్..?rashmika;nri;beauty;mahesh;venkatesh;naga chaitanya;govinda;kumaar;priya;vikram k kumar;vikram kumar;editor mohan;geetha;govi;naga;nageshwara rao akkineni;priyanka;rashmika mandanna;samantha;sekhar;vikram;kamma;tollywood;cinema;rajani kanth;naga aswin;venky mama;chalo;majili;kannada;love;heroine;yuva;chaitanya 1;reddy;sai pallavi;chitram;loverTue, 15 Dec 2020 10:30:00 GMTరష్మిక మందాన ఫుల్ ఫామ్ లో ఉంది.. ఇప్పటికే అందరి స్టార్ హీరోల సినిమా లతో ఆమె బిజీ గా ఉంది. ఛలో సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా గీత గోవిందం తో సూపర్ హిట్ అందుకుంది.. ఆ విజయం తో ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అయిపొయింది.. అంతేకాదు సినిమాలు కూడా సూపర్ హిట్ కావడంతో ఆమెకు టాప్ హీరోయిన్ స్టేటస్ దక్కింది.. ఇప్పటివరకు ఉన్న హీరోయిన్స్ ని పక్కను నెట్టి ఆమె ఆ ప్లేస్ ని దక్కించుకోగాఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నేయీకెవ్వరు సినిమా తో సూపర్ హిట్ కొట్టి తనకు ఎవరు సాటిరారు అని నిరూపించుకుంది.

ఇక తాజాగా ఆమెకు నాగ చైతన్య తో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవర్ స్టోరీ సినిమా చేస్తున్న నాగ చైతన్య గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాడని చెప్పొచ్చు..  శైలజా రెడ్డి అల్లుడు అనుకున్నంత ఆడలేదు.ఆ తర్వాత వచ్చిన మజిలీ సినిమా క్రెడిట్ అంతా సమంత కొట్టేసింది. వెంకీ మామ అనుకున్నంత హిట్ అవలేదు.. దాంతో నాగ చైతన్య కి ఒక సోలో హిట్ కొట్టాల్సిన అవసరం అయితే ఉంది.. ఇప్పుడు చేస్తున లవ్ స్టొరీ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు చైతు.. ఇక ఈ సినిమా చివరిదశలో ఉండగా సాయి పల్లవిసినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది..

ఇదే కాకుండా చైతు మనం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..  'థ్యాంక్యూ' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతు మూడు పాత్రల్లో  నటిస్తున్నాడు. ఈ  మూడు క్యారెక్టర్స్ లో ఒకటి యువ రైతు పాత్ర అని.. మరొకటి ఎన్నారై పాత్ర అని అంటున్నారు. అయితే మూడో పాత్ర ఎంటనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్టు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి రష్మిక మందన్నా - ప్రియాంక అరుల్ మోహన్ లను ఎంపిక చేశారని టాక్. ఈ సినిమా మీద అక్కినేని ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు.


ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>