PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trafic07493c25-be73-4d49-bcae-241db8dc2fe4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trafic07493c25-be73-4d49-bcae-241db8dc2fe4-415x250-IndiaHerald.jpgనూతన సంవత్సరం 2021 ప్రారంభం నుంచి వాహనదారులపై బాదుడు కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నూతన మోటార్ వాహనాల చట్టం-2021 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానా భారీగా పెంచారు. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు చట్టానికి సవరణ చేశారు. నూతన చట్టం ప్రకారం విధించే జరిమానాలు ఇలా ఉన్నాయి. హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే రూ.1,035, రెండోసారి లేకుండా పట్టుబడితే రెటtrafic;amala akkineni;smart phone;january;redన్యూ ఇయర్ నుంచి బాదుడే బాదుడున్యూ ఇయర్ నుంచి బాదుడే బాదుడుtrafic;amala akkineni;smart phone;january;redTue, 15 Dec 2020 16:36:35 GMT న్యూఇయర్ నుంచి బాదుడే బాదుడు

నూతన సంవత్సరం 2021 ప్రారంభం నుంచి వాహనదారులపై బాదుడు కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నూతన మోటార్ వాహనాల చట్టం-2021 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.
ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానా భారీగా పెంచారు. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు చట్టానికి సవరణ చేశారు. నూతన చట్టం ప్రకారం విధించే జరిమానాలు ఇలా ఉన్నాయి. హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే రూ.1,035, రెండోసారి లేకుండా పట్టుబడితే రెట్టింపు జరిమానా విధించనున్నారు

మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ.5,035 జరిమానా విధిస్తారు. ఇదే కేసులో రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 5 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా వేస్తారు. నిర్ణీత వేగం దాటి వాహనం నడిపితే రూ.1,035, రెడ్ సిగ్నల్ పడిన తరువాత నిబంధన అతిక్రమిస్తే రూ.1,035, మైనర్లకు వాహనం ఇస్తే రూ. 5,035, సరైన ధ్రువపత్రాలు లేకుంటే రూ. 2వేలు, రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా వేయనున్నారు.
పర్మిట్ లేని వాహనానికి రూ.10,000, ఓవర్ లోడ్కు రూ.20,000 జరిమానా వేస్తారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తారు. అంబులెన్స్, ఫైరింజన్లకు దారి ఇవ్వకపోతే రూ.10 వేలు జరిమానా విధించాలని చట్టాన్ని సవరించారు. ఇక వాహనదారులు ఈ లెక్కలను చూసుకుని మీ వాహనాలను నడుపుకోవాల్సి ఉంటుంది


మళ్ళీ మహేష్ తో శృతి?

ఎడిటోరియల్ : పవన్ ను వాడుకుంటూ ఆడుకుంటున్నారా ?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>