PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/dasoju-sravan20348b2f-24ec-4045-8723-3a16cb0a86b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/dasoju-sravan20348b2f-24ec-4045-8723-3a16cb0a86b0-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకి ఎక్కువై పోతుంది. అనేకమంది రాజకీయ నాయకులు, ప్రముఖులు సైతం ఈ కరోనా మహమ్మారి బారిన పడి చనిపోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో మరో విషాద ఘటన చోటు చేసుకోవడం జరిగింది..ప్రముఖ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయనకు పితృ వియోగం కలిగింది. దాసోజు శ్రవణ్ తండ్రి కరోనాతో ఇవాళ చనిపోయారు. ఈ విషయాన్ని శ్రవణ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన తల్లిదండ్రులిద్దరికీ కరోనా సోకినట్లు వెల్లడించారు. గత కొంత కాలంగా ఆయన తల్dasoju-sravan;sravan;india;congress;sravan kumar;media;twitter;letter;father;coronavirusప్రముఖ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కు పితృ వియోగం...!ప్రముఖ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కు పితృ వియోగం...!dasoju-sravan;sravan;india;congress;sravan kumar;media;twitter;letter;father;coronavirusMon, 14 Dec 2020 19:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..  కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకి ఎక్కువై పోతుంది. అనేకమంది రాజకీయ నాయకులు, ప్రముఖులు సైతం ఈ కరోనా మహమ్మారి బారిన పడి చనిపోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో మరో విషాద ఘటన చోటు చేసుకోవడం జరిగింది..ప్రముఖ కాంగ్రెస్ నేత  దాసోజు శ్రవణ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయనకు పితృ వియోగం కలిగింది. దాసోజు శ్రవణ్ తండ్రి కరోనాతో ఇవాళ చనిపోయారు. ఈ విషయాన్ని శ్రవణ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన తల్లిదండ్రులిద్దరికీ కరోనా సోకినట్లు వెల్లడించారు. గత కొంత కాలంగా ఆయన తల్లి దండ్రులు ఇద్దరు కూడా కరోనా వైరస్ భారిన పడి బాధ పడుతున్నారు.
" style="height: 526px;">


ఇటీవల తల్లిదండ్రులని ఇద్దర్ని మంచి చికిత్స కోసం ప్రముఖ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే తండ్రి కృష్ణమాచారి దురదృష్టవశాత్తు ఆరోగ్యం విషమించి ఇవాళ ఉదయం 11 గంటలకు చనిపోయినట్లు ఆయన తెలిపారు.తండ్రి మరణంతో దాసోజు శ్రవణ్ దీగ్భ్రాంతికి గురయ్యడు. ఆయన సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ పలువురిని కంటతడి పెట్టిస్తుంది. ఆయన తండ్రి గారి అంత్యక్రియలు అంబర్‌పేట్ గ్రేవ్ యార్డులో నిర్వహించారు. తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాలని అభిమానుల్ని ఆయన విజ్ఞప్తి చేస్తూ కోరారు.ఇక దాసోజు శ్రవణ్ తండ్రి చనిపోయారని వార్త తెలుసుకున్న పలువురునాయకుల్ని ఆయన పరామర్శించారు. తండ్రి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తల్లి త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని పలువురు రాజకీయ ప్రముఖులు  ఆకాక్షించారు.అలాగే ఆయన స్ట్రాంగ్ గా వుండాలని పలువురు కోరడం జరిగింది. ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


ఊర మాస్ హిట్ మూవీకి సీక్వెల్ చేస్తున్న మహేష్. ..?

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య

ఆ ఊళ్లో ఏ ఇంటికి వెళ్లినా.. అమ్మాయిల పేర్లే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>