Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/interesting-things-you-didnt-know-about-zabardastd659227c-1aa5-42c0-8469-d6805d3eb02c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/interesting-things-you-didnt-know-about-zabardastd659227c-1aa5-42c0-8469-d6805d3eb02c-415x250-IndiaHerald.jpgఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో బుల్లితెర ప్రేక్షకులకు అందరినీ ఎంతగానో అలరిస్తూ కడుపుబ్బ నవ్విస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి వారం కూడా సరికొత్త స్కిట్ తో తెర మీదికి వచ్చి జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కడుపుబ్బా నవ్విస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నవ్వులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన జబర్దస్త్ షో వస్తుందంటే చాలు బుల్లితెర ప్రేక్షకులందరికీ టీవీలకు అతుక్కుపోయి మరి షో వీక్షిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఒక సాదాసీదా షో గా ప్రారంభమైన జబర్దస్త్ కాస్త ప్రస్తుతం ఒక అద్భుతమైన కామెడీ షjabardasth;anasuya bharadwaj;varsha;adinarayanareddy;jabardasth;school;youtube;comedy;leader;anasuya 1టీం లీడర్లు అందరూ ఒకే స్కిట్ లో.. ప్రోమో అదిరిపోయింది..?టీం లీడర్లు అందరూ ఒకే స్కిట్ లో.. ప్రోమో అదిరిపోయింది..?jabardasth;anasuya bharadwaj;varsha;adinarayanareddy;jabardasth;school;youtube;comedy;leader;anasuya 1Mon, 14 Dec 2020 05:00:00 GMTజబర్దస్త్ షో బుల్లితెర ప్రేక్షకులకు అందరినీ ఎంతగానో అలరిస్తూ కడుపుబ్బ నవ్విస్తుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి వారం కూడా సరికొత్త స్కిట్ తో  తెర మీదికి వచ్చి జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కడుపుబ్బా నవ్విస్తూనే ఉన్నారు.  ప్రస్తుతం నవ్వులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన జబర్దస్త్ షో వస్తుందంటే చాలు బుల్లితెర ప్రేక్షకులందరికీ టీవీలకు అతుక్కుపోయి మరి షో వీక్షిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఒక సాదాసీదా షో గా ప్రారంభమైన జబర్దస్త్ కాస్త ప్రస్తుతం ఒక అద్భుతమైన కామెడీ షో గా ఎంతగానో గుర్తింపు సంపాదించింది. ఇక ప్రతి వారం కూడా జబర్దస్త్ ప్రేక్షకులు అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.




 ఇక ప్రతివారం  టీం లీడర్లు అందరూ కూడా ఎవరికి వారు ప్రత్యేకమైన స్కిట్ చేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారూ. ఇక ఈ వారం కూడా ఇలాగే టీం లీడర్లు అందరూ కూడా అందరినీ కడుపుబ్బా నవ్వించారు.  అయితే ఇటీవలే వచ్చే  వారికి సంబంధించిన జబర్దస్త్ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అయితే ఈ ప్రోమోలో హైపర్ ఆది స్కిట్ లో  సాధారణంగా కంటెస్టెంట్స్ అందరూ కామెడీ చేస్తారు కానీ ఈసారి మాత్రం టీం లీడర్లు ఎంట్రీ  ఇచ్చారు. అది కూడా స్కూల్ యూనిఫారం లో జబర్దస్త్ లోని టీం లీడర్లు అందరూ కూడా ఎంట్రీ ఇస్తారు



 ఇక సాధారణంగానే హైపర్ ఆది స్కిట్ వచ్చిందంటే చాలు ఏకంగా వరుసగా పంచుల వర్షం కురుస్తూ ప్రేక్షకులందరూ కడుపుబ్బా నవ్వుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన ప్రోమో లో కూడా ప్రతి ఒక్క టీం లీడర్ అద్భుతమైన పంచులతో అందరిని ఆటపట్టిస్తూ ప్రేక్షకులందరినీ కూడా కడుపుబ్బ నవ్వించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓవైపు ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ కడుపుబ్బా నవ్వించడమే  కాదు మరోవైపు యాంకర్ అనసూయ అంతేకాకుండా జడ్జీల పై కూడా పంచులు వేస్తూ కడుపుబ్బ నవ్వించారు దీనికి సంబంధించిన ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


హెరాల్డ్ ఎడిటోరియల్ : గిరిజనులు టీడీపీని ఎందుకు దూరంపెట్టారో తెలుసా

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>