MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-gopal-varmaafcf43cf-da32-4349-9c84-a0b825914643-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-gopal-varmaafcf43cf-da32-4349-9c84-a0b825914643-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా వణికిపోయిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు దాదాపు ఏడు నెలలు అన్నీ రంగాలు కుదేలు అయిన విషయం తెలిసిందే.. అన్నిటికన్నా ఎక్కువగా సినీ ఇండస్ట్రీ మాత్రం బాగా దెబ్బ తిన్నది. దాదాపు 9 నెలలు థియేటర్లలో ఎటువంటి సినిమాలు పడలేదు. కరోనా నిబంధనలను పాటిస్తూ సినిమాలను వేయవచ్చు అని ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా వాటి ఖర్చులకు భయపడి సినిమాలు వెయ్యడానికి థియేటర్ యాజమాన్యం మాత్రం వెనకడుగు వేసాయి.ram gopal varma;ram gopal varma;agastya;ram pothineni;yajamanya;cinema;cinema theater;huzur nagar;december;film industry;industry;coronavirusవర్మ ఆ సినిమాతో జాక్ పాట్ కొట్టాడుగా.. ఇండస్ట్రీకి భారీ షాక్..వర్మ ఆ సినిమాతో జాక్ పాట్ కొట్టాడుగా.. ఇండస్ట్రీకి భారీ షాక్..ram gopal varma;ram gopal varma;agastya;ram pothineni;yajamanya;cinema;cinema theater;huzur nagar;december;film industry;industry;coronavirusMon, 14 Dec 2020 08:00:00 GMTసినీ ఇండస్ట్రీ మాత్రం బాగా దెబ్బ తిన్నది. దాదాపు 9 నెలలు థియేటర్లలో ఎటువంటి సినిమాలు పడలేదు. కరోనా నిబంధనలను పాటిస్తూ సినిమాలను వేయవచ్చు అని ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా వాటి ఖర్చులకు భయపడి సినిమాలు వెయ్యడానికి థియేటర్ యాజమాన్యం మాత్రం వెనకడుగు వేసాయి.



అందరికీ నచ్చింది నేను చేయను అంటున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ లాక్ డౌన్ లో వరుస సినిమాలు చేయడంతో పాటుగా ఓటీటి లో వాటి విడుదల చేసి బాగానే డబ్బులను సంపాదించాడు.ఇప్పటికీ వరుస సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అందరినీ భయంతో చంపిన కరోనా వైరస్ పై కూడా వర్మ సినిమా తీశాడు.. మొదటి నుంచి వర్మ తీసిన సినిమాలు అన్నీ కూడా ఆలోచనలో పడేస్తాయన్న సంగతి తెలిసిందే.. కాగా ఇప్పుడు కూడా. ఈ సినిమా ఆలోచనలో పడేసింది. తొమ్మిది నెలల తర్వాత ఓపెన్ అయిన థియేటర్ల లో వర్మ సినిమాను వేస్తే కలెక్షన్స్ వస్తాయో రావో అనే సందేహం మొదలైంది.



మొత్తానికి కరోనా తాకిడికి భయపడకుండా కరోనా వైరస్ సినిమాను థియేటర్లలో విడుదల చేశాడు వర్మ. అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 న పరిమిత థియేటర్లలో రిలీజ్ చేశాడు. వర్మ స్టైల్ ను ఈ దర్శకుడు ఈ సినిమాలో చూపించడంతో సినిమా మంచి హిట్ టాక్ తో పాటుగా భారీ కలెక్షన్స్ ను కూడా రాబట్టాయి.. మొదటి రోజు కలెక్షన్స్ తో సినిమా హిట్ అయ్యింది. ఈ చిత్రం మొదటి రోజు రాబట్టిన షేర్ ఎంతో తెలుసా..? ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం రూ.2.1 లక్షలు వసూలు చేసిందట కరోనా వైరస్. మరోవైపు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫాం ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల కాగా..ఆన్ లైన్ లో టిక్కెట్ ధర రూ.250 గా ఉంది.  కాగా ఈ సినిమాను ఎంత మంది చూసారు అన్నది మాత్రం తెలియలేదు.. 


అల వైకుంటపురంలో క్రేజ్.. మళ్ళీ ట్రెండింగ్ లోకి

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>