Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modi-farmers-agitations-delhi-punjab-haryana-ndaf3ffa5f0-8ed5-40f2-8b51-c5776debfeaf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modi-farmers-agitations-delhi-punjab-haryana-ndaf3ffa5f0-8ed5-40f2-8b51-c5776debfeaf-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కదం తొక్కుతూ ఉద్యమాల బాట పడుతున్నారు. ఇక రోజురోజుకు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తుంది అన్న విషయం తెలిసిందే. మొన్నటివరకు అటు కేంద్ర ప్రభుత్వం రైతుల తో చర్చలు జరిపినప్పటికీ అవి కూడా సఫలం కాకపోవడంతో ఆ ఉద్యమం రోజు రోజుకు మరింత పెరిగి పోతfarmer's;delhi;congress;రాజీనామా;government;job;lakshmi devi;traffic police;central government;punjab;partyనేను ముందు పోలీస్ కాదు.. రైతు బిడ్డని.. రాజీనామా చేసిన ఐపీఎస్ అధికారి..?నేను ముందు పోలీస్ కాదు.. రైతు బిడ్డని.. రాజీనామా చేసిన ఐపీఎస్ అధికారి..?farmer's;delhi;congress;రాజీనామా;government;job;lakshmi devi;traffic police;central government;punjab;partyMon, 14 Dec 2020 08:40:00 GMTకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కదం తొక్కుతూ ఉద్యమాల బాట పడుతున్నారు.  ఇక రోజురోజుకు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తుంది అన్న విషయం తెలిసిందే.  మొన్నటివరకు అటు కేంద్ర ప్రభుత్వం రైతుల తో చర్చలు జరిపినప్పటికీ అవి కూడా సఫలం కాకపోవడంతో ఆ ఉద్యమం రోజు రోజుకు మరింత పెరిగి పోతూనే ఉంది.



 అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చిన సమయంలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసి ర్యాలీలు నిరసన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పుడు భారీగా రైతులు సైతం నిరసనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తుంది.అయితే కేవలం ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రమే కాదు ఎన్నో ప్రజా సంఘాలు కూడా రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఐపిఎస్ అధికారులు సైతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కదం తొక్కుతూ ఉండడం మరింత సంచలనంగా మారిపోయింది.  ఇటీవలే పంజాబ్కు చెందిన డిఐజి స్థాయి లో ఉన్న ఓ పోలీస్ అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రైతులకు అండగా ఉంటాను అంటూ ప్రకటించారు.


 పంజాబ్ జైళ్ల శాఖ డి ఐ జి లక్ష్మీందర్  సింగ్  తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.  కేంద్ర ప్రభుత్వంతీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. నేను కూడా ఒక రైతు బిడ్డ నే కాబట్టి రైతు ఉద్యమంలో భాగం కావాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేశాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక వెంటనే ఢిల్లీ వెళ్లి రైతు ఉద్యమంలో పాల్గొని రైతు సోదరులు హక్కుల కోసం తాను కూడా పోరాటం చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. నేను పోలీస్ అవ్వకముందే రైతు బిడ్డని ఆ తర్వాతే పోలీసు అంటూ చెప్పుకొచ్చారు లక్ష్మీందర్ సింగ్.


జానారెడ్డికే పీసీసీ...?

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>