MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-in-top-position-pawan-who-dropped-to-second-positionec14c75f-cae3-4992-ae7c-7465d42d18ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-in-top-position-pawan-who-dropped-to-second-positionec14c75f-cae3-4992-ae7c-7465d42d18ed-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన సినిమాలు హిట్,ఫ్లాప్ లతో సంబందం లేకుండా రికార్డ్ కలెక్షన్లు సాధిస్తుంటాయి.సౌత్ ఇండియాలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు.మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటాడు.అందువల్లే ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు.ట్విటర్ లో అయితే ఏకంగా 9 మిలియన్స్ కు ఫాలోవర్స్ ఉన్న హీరో గా రికార్డ్ సృష్టించాడు. 2020 సంవత్సరం ఇంకా కొద్ది రోజుల్లో ముగియనుంది.tollywood news;pawan;chiranjeevi;mahesh;ntr;mohanlal;allu arjun;dhanush;editor mohan;kalyan;nithya new;pawan kalyan;surya sivakumar;vijay;india;korea, south;janasena;ram madhav;tollywood;cinema;netizens;rajani kanth;kollywood;2020;twitter;hero;joseph vijay;nandamuri taraka rama rao;janasena party;arjun 1;indian;research and analysis wingటాప్ స్థానంలో మహేష్..రెండవ స్థానానికి పడిపోయిన పవన్ !!టాప్ స్థానంలో మహేష్..రెండవ స్థానానికి పడిపోయిన పవన్ !!tollywood news;pawan;chiranjeevi;mahesh;ntr;mohanlal;allu arjun;dhanush;editor mohan;kalyan;nithya new;pawan kalyan;surya sivakumar;vijay;india;korea, south;janasena;ram madhav;tollywood;cinema;netizens;rajani kanth;kollywood;2020;twitter;hero;joseph vijay;nandamuri taraka rama rao;janasena party;arjun 1;indian;research and analysis wingMon, 14 Dec 2020 21:00:00 GMTటాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన సినిమాలు హిట్,ఫ్లాప్ లతో సంబందం లేకుండా రికార్డ్ కలెక్షన్లు సాధిస్తుంటాయి.సౌత్ ఇండియాలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు.మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటాడు.అందువల్లే ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు.ట్విటర్ లో అయితే ఏకంగా 9 మిలియన్స్ కు ఫాలోవర్స్ ఉన్న హీరో గా రికార్డ్ సృష్టించాడు.  2020 సంవత్సరం ఇంకా కొద్ది రోజుల్లో ముగియనుంది.

 దీంతో ప్రతీ సంవత్సరంలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వివరాలను ట్విట్టర్ షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 2020లో ఎక్కువ మంది ట్వీట్ చేయబడిన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ వీరే అంటూ టాప్ 10 స్టార్స్ జాబితాను ట్విట్టర్ ఇండియా షేర్ చేసింది. సౌత్ ఇండియా సినిమా ట్వీట్టర్ స్టార్స్‏లో సూపర్ స్టార్ మహేష్ నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించాడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉండే మహేష్, ప్రతీ సందర్బానికి తగినట్లుగా ట్వీట్టర్ వేదికగా స్పందించడం ఈ సూపర్ స్టార్‏కి అలవాటు. అయితే మహేశ్ తర్వాత రెండవ స్థానంలో జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచాడు.

 ఆ తర్వాతి స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ ఓ ఫేక్ వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయం పై అతని ఫ్యాన్ ట్విట్టర్ వేదికగా తెగ హడావిడి చేశారు. ఆ తర్వాతీ స్థానాలలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచారు.5 స్థానలో సూర్య నిలువగా  6వ స్థానంలో అల్లు అర్జున్ నిలిచారు. తర్వాత రాంచరణ్ 7వ స్థానంలో, కోలీవుడ్ స్టార్ కాక ధనుష్ 8 స్థానంలో నిలవగా, ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ 9వ నిలిచారు. ఇక ఈ మధ్యనే ట్విట్టర్‏లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ 10వ స్థానంలో నిలిచారు.నెటిజన్స్ ఈ సంవత్సరం ఎక్కువగా సర్చ్ చేసింది వీరి గురించేనట. 


ఒక్కొక్క నిరుద్యోగికి కేసీఆర్ రూ. 72 వేలు బాకీ

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య

ఆ ఊళ్లో ఏ ఇంటికి వెళ్లినా.. అమ్మాయిల పేర్లే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>