SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news85ad7c4d-5e72-423c-8cf2-ac31900dd8cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news85ad7c4d-5e72-423c-8cf2-ac31900dd8cf-415x250-IndiaHerald.jpgటీమిండియా లో మహీంద్ర సింగ్ ధోని స్థానం ఎప్పటికీ చెరిగిపోనిది.టీమిండియాలో ధోని భాయ్ తెచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల అంతర్జాతీయ క్రికెట్ లో మేటి జట్టుగా టీమిండియా స్థానం ఫధిలంగా ఉందంటే మహేంద్రుడు చేసిన సారధ్య బాధ్యతలే కారణమని చెప్పవచ్చు. అంతర్జాతీయ క్రికెట్లో తెలివైన ఆటగాళ్లు, సారథులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎంఎస్ ధోనీ మాత్రం అందరికీ భిన్నం. అతడి క్రికెట్‌ పరిజ్ఞానానికి మరొకరు సాటిరారు. అతడి అపారమైన ప్రతిభకు మరొక ఆటగాడు పోటీకారు.ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోనైనా,ఒత్తిడికి లొంగకుండా ఆటను మహీ అధ్యయనం చsports news;view;amala akkineni;mahi;ms dhoni;yajamanya;cricket;audi;letter;international;lieస్పొర్ట్స్ : టీమిండియాలో "ధోని భాయ్" లేని లోటు స్పష్టంగా తెలుస్తుందా..!!స్పొర్ట్స్ : టీమిండియాలో "ధోని భాయ్" లేని లోటు స్పష్టంగా తెలుస్తుందా..!!sports news;view;amala akkineni;mahi;ms dhoni;yajamanya;cricket;audi;letter;international;lieMon, 14 Dec 2020 17:00:00 GMTటీమిండియా లో మహీంద్ర సింగ్ ధోని స్థానం ఎప్పటికీ చెరిగిపోనిది.టీమిండియాలో ధోని భాయ్ తెచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల అంతర్జాతీయ క్రికెట్ లో మేటి జట్టుగా టీమిండియా స్థానం ఫధిలంగా ఉందంటే మహేంద్రుడు చేసిన సారధ్య బాధ్యతలే కారణమని చెప్పవచ్చు. అంతర్జాతీయ క్రికెట్లో తెలివైన ఆటగాళ్లు, సారథులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎంఎస్ ధోనీ మాత్రం అందరికీ భిన్నం. అతడి క్రికెట్‌ పరిజ్ఞానానికి మరొకరు సాటిరారు. అతడి అపారమైన ప్రతిభకు మరొక ఆటగాడు పోటీకారు.ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోనైనా,ఒత్తిడికి లొంగకుండా ఆటను మహీ అధ్యయనం చేసే విధానం అపురూపం.

యుద్దంలో గెలవాలంటే ప్రత్యర్ధిని అంచన వెయ్యాలి.అప్పుడే విజయనికి మార్గం కనిపిస్తుంది.ఈ సూత్రాన్ని అక్షరాల పాటిస్తాడు మహీంద్రుడు. అవతలి జట్టులో ఎవరి బలాబలాలేంటి? ఎవరెప్పుడు బౌలింగ్‌ చేస్తారు? ఎలాంటి బంతులు వేస్తారు? ఏ బ్యాట్స్‌మన్‌ ఎలా ఆడతాడు? ప్రత్యర్ధులు ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తారు?..వాటిని ఎలా తిప్పికొట్టాలి.. పిచ్‌ ఎలా ఉంది..? పిచ్ బ్యాటింగ్ కు అనుకూలమా లేక బౌలింగ్ కు అనుకూలమా..వీటన్నిటిని అంచనా వేయడంలో ధోని భాయ్ ని మించిన లేరంటే అతిశయోక్తి కాదు.ప్రస్తుతం ఆ అపారమైన తెలివైన బుర్ర టీమిండియాలో లోపించిందనే చెప్పాలి.

మహీంద్రుడు జట్టు యాజమాన్యంతో కలిసి వ్యూహాలు రచించి ఎదురుదాడికి దిగుతాడు. అప్పటి వరకు ఎవరికీ పరిచయం లేని ఆటగాళ్లతో అద్భుతాలు చేయిస్తాడు. ప్రత్యర్థులను వణికిస్తాడు. దీపక్‌ చాహర్‌, హార్దిక్‌ పాండ్య, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవే‌ ఇందుకు ఉదాహరణ. వారికి బౌలింగ్‌లో ప్రాథమిక అంశాలు తెలిస్తే చాలు! ఏ లైన్‌.. ఏ లైంగ్త్‌.. ఎక్కడ పిచ్‌ చేయాలి? ఎలాంటి డెలివరీ వేయాలి? ఫీల్డర్లను ఎక్కడ మోహరించాలి? ఏ బంతి వేసి బ్యాట్స్‌మన్‌ను ఎలా ఆడించాలి? అన్నది ధోనీ చెప్పేస్తాడు. .వికెట్ల వెనుక వుండి బౌలర్ కి సూచనలు ఇస్తూ మెరుపులా కధులుతూ ఉండే ఆ మహి మాయాజాలం ప్రస్తుతం టీమిండియాలో లేకపోవడం వల్ల బౌలర్స్ నిస్సహాయులు గా మారుతున్నారు..మరి ధోని స్థానాన్ని భర్తీ చేసి మహీంద్రుడి వారసుడిగా ఎవరు వెలుగుతరో చూడాలి..


పీసీసీ కోసం సోమవారం ఢిల్లీకి వెళ్లనున్న ఆ ఇద్దరు నేతలు

అమ్మ: గర్భస్రావాలకు కారణాలు ఇవే..!?

వకీల్ సాబ్ అప్పుడు వస్తే... వేరే సినిమాల రిలీజ్ సంగతి ఎలా..?

కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కిషన్ రెడ్డి... ఎందుకు వెళ్ళారో...!

తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>