PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/international76af4a98-7557-40a8-a959-0fd39dfbd44b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/international76af4a98-7557-40a8-a959-0fd39dfbd44b-415x250-IndiaHerald.jpgజైలు అంటే సాధారణంగా అదొక నరకం అని మరేదో అని అనుకుంటారు. అతి క్రూరమైన నేరాలు చేస్తే మాత్రమే జైలు శిక్ష పడుతుంది.. ఆ నరకాన్ని అనుభవించాలి. అందుకే కాబోలు ఏదైనా లోటు కనిపిస్తే జైల్లో ఉన్నట్లు ఉంది అంటారు. అలాంటి జైలు గురించి చాలా రకాల ప్రచారాలను చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఓ జైలు కు వెళ్ళడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంట.. అంతగా ఆ జైల్లో ఏముందో ఇప్పుడు చూద్దాం.. international;manu;twitterవావ్.. ఇలాంటి జైళ్ల ముందు ఫైవ్ స్టార్ హోటళ్లు కూడా జుజుబీలే..వావ్.. ఇలాంటి జైళ్ల ముందు ఫైవ్ స్టార్ హోటళ్లు కూడా జుజుబీలే..international;manu;twitterMon, 14 Dec 2020 12:04:25 GMT


కానీ ప్రపంచం లో జీవిస్తే ఇలాంటి జైల్లోనే జీవించాలి అనే విధమైన జైళ్లు కూడా ఉన్నాయని మీకు తెలుసా? స్వీడెన్‌లో జైళ్లు చూస్తే ఫైవ్ స్టార్ హోటల్ కూడా పనికిరాదు అని అనక తప్పదు. అంతలా అక్కడి ప్రభుత్వం జైళ్లలో వసతులను కల్పిస్తోంది. తాజాగా ట్విటర్‌లో ఓ నెటిజన్ స్వీడెన్‌ జైళ్ల లోని ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం అందరినీ అబ్బుర పరుస్తున్నారు. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి లోనయ్యారు.. ఎందుకంటే ఆ జైలు అంతగా ఫేమస్ అయ్యింది. ఎటూ చూసిన కోటీశ్వరులు ఉండేలా రిచ్ లైఫ్ దొరుకుతుంది..

" style="height: 378px;">


ఇంతవరకు అంత లగ్జరీగా ఉన్న ప్రదేశంలో కనీసం జీవించడం లేదని జనాలు అంటున్నారు. జైల్లో ఖైదీలజీవితాల్లో పడుకునే మంచం నుంచి వారు స్నానం చేసే బాత్‌ రూంలు, తినే ప్రదేశం ప్రతి ఒక్కటి కూడా లగ్జరీగా నిర్మించారు. నేరానికి పాల్పడిన వారికి ఇంతటి లగ్జరీ వసతులను కల్పించడమేంటని వాదించే వారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే నిందితులు కూడా మనుషులేనని.. వారికి కూడా అందరికి ఉన్న వసతులను కల్పించి వారిలో మార్పు తీసుకురావాలనేదే స్వీడెన్ ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఖైదీలను కూడా మనుషులుగా చూస్తే సమాజం ఎంత బాగుంటుందో, అప్పుడు నేరాలను చేయరు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..




కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>