PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgటీడీపీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేసారు. జూన్ 2019లో ప్రకారం 71.2 శాతం పనులు అయ్యాయి. ఇప్పుడు 72.09 పనులు అయ్యాయి. 18 నెలల కాలంలో 0.89 శాతం పనులు మాత్రమే చేశారు అని ఆయన ఆరోపించారు. ఇదేనా పోలరంలో పనులు జరగటం అంటే? 1 శాతం పనులు చేయని మీరు పోలవరం డ్యాం కట్టి 2022 జూన్ నాటికి పూర్తి అవుతుందా? అని నిలదీశారు. 2022 జూన్ నాటికి పోలవరంలో కేవలం 135 అడుగులకు మాత్రమే పూర్తి అవుతుంది. నిర్వాసితులకు రూ.27వేల కోట్లు కట్టాలన్నారు. నేడు జగన్ కడతానంటుంది కేవలం రూ.3,330 కోట్లు మాత్రమే. అys jagan;review;krishna;naina;godavari river;jagan;devineni avinash;polavaram;minister;polavaram project;tdp;june;devineni uma maheswara raoఉమా చాలెంజ్ కి జగన్ స్పందిస్తారా...?ఉమా చాలెంజ్ కి జగన్ స్పందిస్తారా...?ys jagan;review;krishna;naina;godavari river;jagan;devineni avinash;polavaram;minister;polavaram project;tdp;june;devineni uma maheswara raoMon, 14 Dec 2020 22:29:34 GMTటీడీపీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేసారు. జూన్ 2019లో ప్రకారం 71.2 శాతం పనులు అయ్యాయి. ఇప్పుడు 72.09 పనులు అయ్యాయి. 18 నెలల కాలంలో 0.89 శాతం పనులు మాత్రమే చేశారు అని ఆయన ఆరోపించారు. ఇదేనా పోలరంలో పనులు జరగటం అంటే? 1 శాతం పనులు చేయని మీరు పోలవరం డ్యాం కట్టి 2022 జూన్ నాటికి పూర్తి అవుతుందా? అని నిలదీశారు. 2022 జూన్ నాటికి పోలవరంలో కేవలం 135 అడుగులకు మాత్రమే పూర్తి అవుతుంది.  నిర్వాసితులకు రూ.27వేల కోట్లు కట్టాలన్నారు.

నేడు జగన్ కడతానంటుంది కేవలం రూ.3,330 కోట్లు మాత్రమే. అంటే 120 టీఎంసీలు మాత్రమే నీళ్లు నిలబెడతారని, డెడ్ స్టోరేజీలో ఒక లిఫ్ట్ పెట్టి, రూ.800 కోట్లు ఖర్చుపెట్టి పోలవరం డ్యాంలో డెడ్ స్టోరేజి నీళ్లు ఎంతపోస్తారంటా? అని ఎద్దేవా చేసారు. గోదావరి బేసిన నుంచి కృష్ణ బేసిన్ కు పట్టిసీమ ద్వారా నేటికి 336 టీఎంసీలు వచ్చాయని మీ రివ్యూలోనే భయటకు వచ్చాయి  అని ఆయన పేర్కొన్నారు. 2022 జూన్ నాటికి 135 అడుగుల్లో నీళ్లు నిలబెట్టి 120 టీఎంసీలు పెడతారంటా? 150 అడుగులకు ఎప్పుడు తీసుకువెళతారు? మరి 194 టీఎంసీలు నిలబెట్టాలంటే ఎప్పుటికి జరుగుతుంది?  అని ప్రశ్నించారు.

2022 జూన్ నుంచి 2025 జూన్ వరకు 60 టీఎంసీలు, 90 టీఎంసీలు, 120 టీఎంసీలు ఇలా పెంచుకుంటూ పోతారంటా? అని ఎద్దేవా చేసారు. ఏ జాతీయ ప్రాజెక్టులో నైనా చంద్రబాబు నాయుడు గారిలా 5 ఏళ్లల్లో 11,537 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే నిరూపించాలని ఛాలెంజ్ చేస్తున్నాను అని ఆయన అన్నారు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రితో లాలూచీ పడి 1 మీటర్ తగ్గించమని చెబితే వీళ్లు 4 మీటర్లు తగ్గిస్తున్నారు అని మండిపడ్డారు. 30 లక్షల క్యూ.బి చంద్రబాబు నాయుడు గారు కాంక్రీట్ వేస్తే 18 నెలల కాలంలో 3 లక్షల క్యూ.మీ. కాంక్రీట్ వేసి నేను కట్టానని జగన్ చెప్పడం సిగ్గుచేటు అన్నారు.


ఈసారి ఇలా ప్లాన్ చేశాడా.. సీజన్ 1, 2, 3 హౌజ్ మేట్స్ గెస్టులుగా..!

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>