HealthHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/proteine1269ccd-89e1-4c73-abce-bc4dbca1a22d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/proteine1269ccd-89e1-4c73-abce-bc4dbca1a22d-415x250-IndiaHerald.jpgవెయిట్ లాస్ విషయమే కావచ్చు లేదా మజిల్స్ ను బిల్డ్ చేసే విషయమే కావచ్చు, వీటికి ప్రోటీన్ అనేది ముఖ్యమైన న్యూట్రియెంట్ అన్న విషయం గుర్తించాలి. ప్రోటీన్ వలన మెటబాలిజం బూస్ట్ అవుతుంది. ఆకలి తగ్గుతుంది అలాగే వివిధ హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. వెయిట్ లాస్ జరుగుతుంది. protein;health;letter;dehydrationప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే మైండ్ బ్లాకవుతుంది తెలుసా...?ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే మైండ్ బ్లాకవుతుంది తెలుసా...?protein;health;letter;dehydrationMon, 14 Dec 2020 13:21:00 GMTవెయిట్ లాస్ విషయమే కావచ్చు లేదా మజిల్స్ ను బిల్డ్ చేసే విషయమే కావచ్చు, వీటికి ప్రోటీన్ అనేది ముఖ్యమైన న్యూట్రియెంట్ అన్న విషయం గుర్తించాలి. ప్రోటీన్ వలన మెటబాలిజం బూస్ట్ అవుతుంది. ఆకలి తగ్గుతుంది అలాగే వివిధ హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. వెయిట్ లాస్ జరుగుతుంది. కానీ, ఎప్పుడైతే ప్రోటీన్ ను అతిగా తీసుకోవడం జరుగుతుందో అప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. రోజువారి రికమెండెడ్ లెవెల్ కంటే ఎక్కువగా ప్రోటీన్ ను తీసుకుంటే అనేక హెల్త్ ఇష్యూస్ వస్తాయి. 



రోజువారి రికమెండేడ్ డైటరీ అలవెన్స్ అనేది అనేక ఫ్యాక్టర్స్ పై ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం, వయసు, జెండర్, ఫిజికల్ యాక్టివిటీ లెవెల్ అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ లేదా ప్రెగ్నన్సీ వంటి కండిషన్స్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. తమ శరీర బరువులో కిలోకు 0.8 గ్రాముల ప్రోటీన్ తినాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ సిఫార్సు చేస్తున్నారు. ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్ లో గనక ఆ వ్యక్తి ఎక్కువగా పాల్గొంటే ప్రోటీన్ ను ఆ వ్యక్తి 1.3 గ్రాముల నుంచి 1.6 గ్రాములు వరకు తీసుకోవచ్చు. 



ఐతే, ఎట్టిపరిస్థితులలోనూ ప్రోటీన్ లెవెల్ అనేది 1.6 గ్రాములకు మించకూడదు. ఒకవేళ అలా జరిగితే అనేక హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నోటి దుర్వాసన, మలబద్దకం, బ్రెయిన్ ఫాగింగ్, డీహైడ్రేషన్, అసాధారణంగా బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ప్రోటీన్ మోతాదును పెంచడానికి కార్బ్ ఇంటేక్ అనేది తగ్గడం జరుగుతుంది. దాంతో, శరీరంలో వివిధ కెమికల్స్ ఉత్పత్తి జరుగుతుంది. వాటివల్ల, ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. 

అందుకే, దేన్నైనా మితంగానే తీసుకోవాలి. మితిమీరి తీసుకుంటే పోషకాలు కూడా అనారోగ్యానికి దారితీసే కారకాలుగా మారతాయి. 




పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉందా.. అయితే మీకే ఈ హెచ్చరిక..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>