PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jobnotificationfackstatement897db4a2-cffc-4420-9321-f4fa4098f363-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jobnotificationfackstatement897db4a2-cffc-4420-9321-f4fa4098f363-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ కోసం చూసి చూసి నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే ఉద్యోగం ఖాళీలు వివరాలు తెలుపాలని ఆదేశించారు. అయితే అదంతా నాటకమని, ఆయన మాటలు నమ్మవద్దని ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం బూటకపు మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. తెలంగాణలో త్వరలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటూ.. కేసీఆర్ చేసిన ప్రకటన ఓ బూటకమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారుbandisanjai;kcr;delhi;bharatiya janata party;telangana;mp;court;chief ministerనోటిఫికేషన్ల జారీ ఒక బూటకంనోటిఫికేషన్ల జారీ ఒక బూటకంbandisanjai;kcr;delhi;bharatiya janata party;telangana;mp;court;chief ministerMon, 14 Dec 2020 16:13:29 GMT నోటిఫికేషన్ జారీ ఒక బూటకం

ఎమ్మెల్సీ ఓట్ల కోసం కొత్త నాటకం
* ఆరేండ్లకు నోటిఫికేషన్ ఇవ్వాలని గుర్తొచ్చిందా ?
* చిత్తశుద్ధి ఉంటె అన్ని రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలి
 
తెలంగాణ లో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ కోసం చూసి చూసి నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే ఉద్యోగం ఖాళీలు వివరాలు తెలుపాలని ఆదేశించారు. అయితే అదంతా నాటకమని, ఆయన మాటలు నమ్మవద్దని ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం బూటకపు మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు.
తెలంగాణలో త్వరలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటూ.. కేసీఆర్ చేసిన ప్రకటన ఓ బూటకమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో.. వారి ఓట్ల కోసం కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. నోటిఫికేషన్ తప్పుల తడకలుగా ఇచ్చి కోర్టుల ద్వారా నోటిఫికేషన్ రద్దు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని.. ఈ సారి అలా చేస్తే నిరుద్యోగుల తడాఖా ఏంటో చూపిస్తామంటూ.. హెచ్చరించారు. ఆరేళ్ల తర్వాత దొరకి నిరుద్యోగులు గుర్తొచ్చారా అంటూ నిలదీశారు



సామ్ జామ్ కి గెస్ట్ గా వచ్చేది ఈ హాట్ బ్యూటీనేనా ?

అమ్మ: గర్భస్రావాలకు కారణాలు ఇవే..!?

వకీల్ సాబ్ అప్పుడు వస్తే... వేరే సినిమాల రిలీజ్ సంగతి ఎలా..?

కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కిషన్ రెడ్డి... ఎందుకు వెళ్ళారో...!

తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>