AutoSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/auto/scorpio_scorpio/hundai-new-carse71b11c7-3fe3-492e-ba0c-e870cfa5b73e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/auto/scorpio_scorpio/hundai-new-carse71b11c7-3fe3-492e-ba0c-e870cfa5b73e-415x250-IndiaHerald.jpgహుందాయ్ కార్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎందుకంటే వాటికి సంబంధించిన కార్లకు ప్రత్యేక డిమాండ్ కూడా ఉంది.. ఈ మేరకు కంపెనీ కొత్త కార్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. దానితో పాటుగా ఆకట్టుకొనే ఫీచర్స్ , అలాగే ధరల తో ఇప్పుడు మరో కారును మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆ కారుకు మార్కెట్ లో భారీ డిమాండ్ కూడా ఏర్పడింది. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఆ కారు ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..hundai new cars;auto;technology;maruti;delhi;toyota;honda;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;car;vegetable market;custard appleఅదిరిపోయే పీచర్ల తో హుందాయి కొత్త కారు.. ధర ఎంతంటే?అదిరిపోయే పీచర్ల తో హుందాయి కొత్త కారు.. ధర ఎంతంటే?hundai new cars;auto;technology;maruti;delhi;toyota;honda;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;car;vegetable market;custard appleMon, 14 Dec 2020 04:00:00 GMTమార్కెట్ లోకి విడుదల చేసింది. ఆ కారుకు మార్కెట్ లో భారీ డిమాండ్ కూడా ఏర్పడింది. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఆ కారు ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..



ఈ సంస్థ ఇప్పటికే చాలా రకాలా కార్లను మార్కెట్ లోకి అందించింది. అయితే ఇప్పుడు మరో కారును విడుదల చేసింది. హ్యాచ్‌బ్యాక్ ఐ 20 యొక్క కొత్త ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ, టాటా ఆల్ట్రోజ్, మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా మరియు హోండా జాజ్ వంటి సమాన మైన క్యాచ్ హ్యాచ్‌బ్యాక్‌ల కంటే దీని ధర ఎక్కువ..  ఈ కారు ఢిల్లీ షోరూమ్ ధర రూ .6,79,900 నుండి రూ .10,74,900 వరకు ఉంది.



ఈ కారు ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం.. మొబైల్ ఫోన్‌ను వైర్‌లెస్‌గా ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ కొత్త కారు కొనాలని నిర్ణయించేటప్పుడు చాలా ప్రత్యేకమైన లక్షణంగా మారింది. ఈ కారులో అంతర్నిర్మిత నావిగేషన్ సిస్టమ్ ఉంది, ఇది కారు యొక్క టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ తో వస్తుంది. కొంతమంది ఇప్పటికీ దీనిని ఉపయోగిస్తున్నారు. సరి కొత్త టెక్నాలజీ తో రూపొందిన ఈ కారులో చాలా కొత్త ఫీచర్లు ఉన్నాయి. భారతదేశంలో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లను తీసుకువచ్చిన మొట్టమొదటి తయారీదారు హుందాయ్.. కూలింగ్ ప్యాడ్‌తో వైర్‌లెస్ ఛార్జర్‌ను కంపెనీ అందించడంతో ఈ కారు మిగిలిన కార్లకు గట్టి పోటీ గా నిలిచింది. స్పీడ్ కంట్రోల్ పాటుగా చాలా ఫీచర్లు జనాలను ఆకట్టుకొివడంతో డిమాండ్ పెరిగింది..




హెరాల్డ్ ఎడిటోరియల్ : గిరిజనులు టీడీపీని ఎందుకు దూరంపెట్టారో తెలుసా

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>