PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/kcr873fdce3-2f48-4fb3-aa16-467faea1aa70-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/kcr873fdce3-2f48-4fb3-aa16-467faea1aa70-415x250-IndiaHerald.jpgకరోనా వ్యాక్సిన్ విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఏంటి అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరుణ వైరస్ వాక్సిన్ ఇప్పుడు రాష్ట్రాలకు చాలా అవసరం అనే సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి డబ్బులు వసూలు చేసే ఆలోచన ఉంది అని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. కొన్ని కొన్ని రాష్ట్రాల నుంచి భారీగా నిధులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని ప్రధానంగా ధనిక రాష్ట్రాల నుంచి ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.kcr,trs,ts;kcr;india;andhra pradesh;telangana;uttar pradesh;population;letter;central government;coronavirusకేంద్రానికి కేసీఆర్ 6 వేల కోట్లు ఇస్తారా...?కేంద్రానికి కేసీఆర్ 6 వేల కోట్లు ఇస్తారా...?kcr,trs,ts;kcr;india;andhra pradesh;telangana;uttar pradesh;population;letter;central government;coronavirusMon, 14 Dec 2020 13:00:00 GMTకేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఏంటి అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా  వైరస్ వాక్సిన్ ఇప్పుడు రాష్ట్రాలకు చాలా అవసరం అనే సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి డబ్బులు వసూలు చేసే ఆలోచన ఉంది అని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. కొన్ని కొన్ని రాష్ట్రాల నుంచి భారీగా నిధులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని ప్రధానంగా ధనిక రాష్ట్రాల నుంచి ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

తెలంగాణ నుంచి దాదాపుగా ఆరు వేల కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ నుంచి కూడా భారీగా నిధులు సేకరించే అవకాశాలు ఉన్నాయని టాక్. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం నుంచి భారీగా వసూలు చేస్తారని అయితే కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్ర కేబినేట్ సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

త్వరలోనే భారత్ లో కరోనా వైరస్ వ్యాక్సిన్ కి సంబంధించి అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే స్పష్టత రానుంది. ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశంలో కరోనా తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుంది ఏంటి అనేది అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాదాపుగా మూడు వేల కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రాతిపదికన ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఏపీ నుంచి కూడా ప్రభుత్వం నిధులు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉందా.. అయితే మీకే ఈ హెచ్చరిక..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>