MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7e6a7f1-7704-416e-a3c0-aff229dcc095-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7e6a7f1-7704-416e-a3c0-aff229dcc095-415x250-IndiaHerald.jpgచిరంజీవి బాలయ్య, ఇద్దరూ టాలీవుడ్ టాప్ హీరోలు. ఎన్నో ఏళ్ల నుంచి తమ స్టార్ డమ్ కాపాడుకుంటూ వస్తున్నారు. టైమ్ వచ్చినప్పుడు బాక్సాఫీస్ దగ్గర తాడో పేడో తేల్చుకుంటున్నారు. తాజాగా అలాంటి సమరమే మరో సారి జరగనుంది.దానికి వచ్చే ఈ సమ్మర్ నే వేదికగా చేసుకుంటున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేయడంలో బాలయ్య -చిరంజీవిలు వీరెప్పుడూ ముందు వరుసలోనే ఉంటున్నారు. తాజాగా మరో సారి బాక్సాఫీస్ ను తమ తఢాకా ఏంటో చూపించాలని సరదా పడుతున్నారు.దానిలో భాగంగా ఈ సమ్మర్ ను వేదికగా చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సమరంలో tollywoo;chiranjeevi;balakrishna;boyapati srinu;koratala siva;tollywood;cinemaతాడో పేడో తేల్చుకోడానికి రెడీ అయిన బాలయ్య - చిరు ?తాడో పేడో తేల్చుకోడానికి రెడీ అయిన బాలయ్య - చిరు ?tollywoo;chiranjeevi;balakrishna;boyapati srinu;koratala siva;tollywood;cinemaMon, 14 Dec 2020 14:00:00 GMTచిరంజీవి బాలయ్య, ఇద్దరూ టాలీవుడ్ టాప్ హీరోలు. ఎన్నో ఏళ్ల నుంచి తమ స్టార్ డమ్ కాపాడుకుంటూ వస్తున్నారు. టైమ్ వచ్చినప్పుడు బాక్సాఫీస్ దగ్గర తాడో పేడో తేల్చుకుంటున్నారు. తాజాగా అలాంటి సమరమే మరో సారి జరగనుంది.దానికి వచ్చే ఈ సమ్మర్ నే వేదికగా చేసుకుంటున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేయడంలో బాలయ్య -చిరంజీవిలు వీరెప్పుడూ ముందు వరుసలోనే ఉంటున్నారు. తాజాగా మరో సారి బాక్సాఫీస్ ను తమ తఢాకా ఏంటో చూపించాలని సరదా పడుతున్నారు.దానిలో భాగంగా ఈ సమ్మర్ ను వేదికగా చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. 


ఈ సమరంలో ముందుగా రావడానికి చిరంజీవి తన ఆచార్యను సిద్ధం చేస్తున్నాడు. చిరంజీవితో కొరటాల ఆచార్య అనే సినిమాని ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారు.కథ విషయంలో ఎంతో కసరత్తు చేసి మరీ సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. దీనికి తోడు ఈ సినిమాలో చరణ్ కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తూ ఉండడంతో సినిమాకు మంచి అంచనాలు ఉన్నాయి. కరెక్ట్ గా ఇదే సమయానికి బాలయ్య బోయపాటితో ముచ్చటగా మూడోస్సారి వస్తోన్న సినిమా కూడా రెడీ అవుతోంది. 


సినిమా మార్చికి షూట్ పూర్తి చేసుకుని మన ముందుకు రావడానికి రెఢీ అవుతుంది. ఈ సినిమాను రిలీజ్ కు సమ్మర్ నే ఎంచుకున్నారు. కొరటాలకు పోటీగా బోయపాటి తన సినిమాను వదలాలని డిసైడ్ అయ్యాడని అంటున్నారు. అయితే పైకి చెప్పుకోవడానికి ఇది చిరంజీవి, బాలయ్యల ఫైటింగ్ మాదిరిగా కనిపించినా ఇంటర్నల్ గా కొరటాల,బోయపాటిల ఇష్యూ లాగానే కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ఎప్పటి నుంచో ఇగోలతో క్లాష్ అవుతోన్న వీరిద్దరు ఈసారి తమ హీరోల సినిమాలతో ఇలా తమ ఇగోలను శాటిస్ఫై చూసుకోవాలని చూస్తున్నారని టాక్ అయితే నడుస్తుంది.




రానాను ప్రశంసలతో ముంచెత్తిన సాయిపల్లవి.. కారణం ఏంటంటే..!

తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>