PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgజనవరి 9న జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపులని ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అమ్మ ఒడి పొందేందుకు ఈనెల 10 నుంచి 20 వరకు విద్యార్థుల రిజిస్ట్రేషన్లు అని చెప్పారు. ఈ నెల 16-19 వరకు లబ్దిదారుల ప్రాథమిక జాబితా ప్రదర్శన ఉంటుందని అన్నారు. ఈ నెల 20-24 వరకు జాబితాలో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 26 న అమ్మ ఒడి లబ్దిదారుల ఫైనల్ లిస్టు ప్రదర్శిస్తాం అని ఆయన అన్నారు. ఈనెల 31న జాబితాపై అన్ని జిల్లాల కలెక్టర్ల ఆమోదం అని అన్నారు. పూర్తి పారదర్శకంగా అమ్మఒడి పథకం లబ్దిదారుys jagan;suresh;jagan;audimulapu suresh;andhra pradesh;january;minister;good news;qualification;ammavodi;good newwzఏపీలో అమ్మలకు జగన్ గుడ్ న్యూస్ఏపీలో అమ్మలకు జగన్ గుడ్ న్యూస్ys jagan;suresh;jagan;audimulapu suresh;andhra pradesh;january;minister;good news;qualification;ammavodi;good newwzMon, 14 Dec 2020 22:32:44 GMTజనవరి 9న జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపులని ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అమ్మ ఒడి పొందేందుకు ఈనెల 10 నుంచి 20 వరకు విద్యార్థుల రిజిస్ట్రేషన్లు అని చెప్పారు. ఈ నెల 16-19 వరకు  లబ్దిదారుల ప్రాథమిక జాబితా ప్రదర్శన ఉంటుందని అన్నారు. ఈ నెల 20-24 వరకు జాబితాలో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 26 న అమ్మ ఒడి లబ్దిదారుల ఫైనల్ లిస్టు ప్రదర్శిస్తాం అని ఆయన అన్నారు. ఈనెల 31న జాబితాపై అన్ని జిల్లాల కలెక్టర్ల ఆమోదం అని అన్నారు.

పూర్తి పారదర్శకంగా అమ్మఒడి పథకం లబ్దిదారులను ఎంపిక చేస్తామని చెప్పిన మంత్రి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి పథకం వర్తింప జేస్తాం అని స్పష్టం చేసారు. గతేడాది 43 లక్షల 54 వేల 600 మంది లబ్దిదారులకు అమ్మఒడి వర్తింప జేశాం అని అన్నారు. గతేడాది అమ్మఒడి కింద రూ.  6336 కోట్లు పంపిణీ చేశామని ఆయన వెల్లడించారు. పారదర్శకంగా, జవాబుదారితనంతో టీచర్ల బదిలీ ప్రక్రియ చేస్తున్నామని, నాలుగు కేటగిరిలుగా విభజించి పద్దతి ప్రకారం బదిలీలు చేస్తున్నాం అని ఆయన వెల్లడించారు.

ఒకే చోట 5 ఏళ్లు ,ఆపైన సర్వీసు పూర్తి చేసిన టీచర్లను తప్పని సరిగా బదిలీ చేస్తున్నాం అన్నారు. పాఠశాలల్లో ముందు నుంచి ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు బదిలీలు చేస్తున్నాం అని తెలిపారు. ప్రతి 60 మంది పిల్లలకు 1 టీచర్ ఉండేలా బదిలీలు చేస్తున్నాం అని అన్నారు. ప్రతి పాఠశాలలో టీచర్ తప్పని సరిగా ఉండేలా బదిలీలు చేస్తామని చెప్పారు. టీచర్ల బదిలీ ప్రక్రియలో  పారదర్శకత కోసమే బ్లాకింగ్ చేశాం అని, బ్లాకింగ్ విషయంలో అచ్చెన్నాయుడు రెచ్చగొట్టేలా మాట్లాడ్డం సరికాదని అన్నారు. స్కూళ్ల వారీగా బ్లాకింగ్ చేసిన పోస్టుల వివరాలు కావాలంటే ఇస్తాం అని వెల్లడించారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయడం, విద్యా ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేసారు.


ఫైనల్ వీక్.. మోనాల్ ను విడిచి ఉండలేకపోతున్న అఖిల్..!

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>