Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/baryatho-cricket-aadina-yuva-aatagadu832e7e88-4f18-4520-b60b-c6ef046cf299-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/baryatho-cricket-aadina-yuva-aatagadu832e7e88-4f18-4520-b60b-c6ef046cf299-415x250-IndiaHerald.jpgఇటీవలే ముగిసిన ఐపీఎల్2020 సీజన్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటి తెర మీదికి వచ్చి బిసిసిఐ సెలక్టర్లను ఆకర్షించారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో మంది యువ ఆటగాళ్లు తన బౌలింగ్ ప్రతిభతో కూడా సత్తా చాటారు. ఇలా ఈ ఐపీఎల్ సీజన్ లో సత్తా చాటిన యువ ఆటగాళ్ల లో ఒకరు కోల్కతా నైట్రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఐపీఎల్ లో అద్భుతంగా తన స్పిన్ మాయాజాలంతోతో ఎంతగానో అద్భుతంగా రాణించిన వరుణ్ చక్రవర్తి ఎంతగానో పేరు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే కోల్కత్తా నైట్ రైడర్స్ మిస్టరcricket;chakravarthy;neha;rani;varun;varun sandesh;varun tej;vedhika;cricket;2019;media;bcci;marriage;2020;job;yuva;punjabరిసెప్షన్ లో భార్యతో క్రికెట్ ఆడిన ఐపీఎల్ ఆటగాడు.. ఫాన్స్ షాక్..?రిసెప్షన్ లో భార్యతో క్రికెట్ ఆడిన ఐపీఎల్ ఆటగాడు.. ఫాన్స్ షాక్..?cricket;chakravarthy;neha;rani;varun;varun sandesh;varun tej;vedhika;cricket;2019;media;bcci;marriage;2020;job;yuva;punjabMon, 14 Dec 2020 14:00:00 GMTయువ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటి తెర మీదికి వచ్చి బిసిసిఐ సెలక్టర్లను  ఆకర్షించారు అన్న విషయం తెలిసిందే.  ఇక ఎంతో మంది యువ ఆటగాళ్లు తన బౌలింగ్ ప్రతిభతో కూడా సత్తా చాటారు.  ఇలా ఈ ఐపీఎల్ సీజన్ లో సత్తా  చాటిన యువ ఆటగాళ్ల లో ఒకరు కోల్కతా నైట్రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్  చక్రవర్తి.  ఐపీఎల్ లో అద్భుతంగా తన స్పిన్ మాయాజాలంతోతో ఎంతగానో అద్భుతంగా రాణించిన వరుణ్ చక్రవర్తి ఎంతగానో పేరు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే కోల్కత్తా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్  చక్రవర్తి ఇటీవలే ఓ ఇంటివాడు అయ్యాడు.



 తన ప్రియ సఖి ని పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఓ ఇంటివాడు అయ్యాడు వరుణ్  చక్రవర్తి .. ఎన్నో ఏళ్ల పాటు తన స్నేహితురాలు నేహా  తో ప్రేమాయణం నడుపుతున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇటీవలే పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. కాగా వరుణ్ చక్రవర్తి పెళ్లికి సంబంధించిన వీడియోని ఇటీవలే కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేస్తూ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ క్రమంలోనే రిసెప్షన్ వేదిక పై ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రిసెప్షన్ వేదికపై  వరుణ్  చక్రవర్తి  బౌలింగ్  చేస్తూ ఉండగా అతని ప్రియ సఖి నేహ బాటింగ్ చేసింది.



 దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది...  అయితే 2019 సీజన్లో 8.4 కోట్లు వెచ్చించి మరీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుణ్  చక్రవర్తిని కొనుగోలు చేయగా..  సరిగ్గా రాణించక పోవడంతో అతనిని  వేలానికి వదిలేసింది 2020 సీజన్ కోల్కతా నైట్రైడర్స్ జట్టు నాలుగు కోట్లు వెచ్చించి అతని కొనుగోలు చేసింది. ఇక కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరఫున ఎంతో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు వరుణ్  చక్రవర్తి.  ఏకంగా టోర్నీలో 17 వికెట్లు పడగొట్టి జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఇటీవలే భారత జట్టుకు ఎంపికైనప్పటికి గాయం కారణంగా అతని జట్టు నుంచి తప్పించారు బిసిసిఐ సెలెక్టర్లు.


రానాను ప్రశంసలతో ముంచెత్తిన సాయిపల్లవి.. కారణం ఏంటంటే..!

తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>