Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kirrr-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kirrr-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కియారా అద్వాని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కియారా అద్వాని బాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది అనే విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అటు బాలీవుడ్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో కూడాస్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందkiara;lifestyle;mahesh;kiara advani;bharath;bollywood;tollywood;sri bharath;rajani kanth;girl;heroine;romanticనాకు అలాంటి రొమాన్స్ అంటేనే ఇష్టం.. కియారా షాకింగ్ కామెంట్స్..?నాకు అలాంటి రొమాన్స్ అంటేనే ఇష్టం.. కియారా షాకింగ్ కామెంట్స్..?kiara;lifestyle;mahesh;kiara advani;bharath;bollywood;tollywood;sri bharath;rajani kanth;girl;heroine;romanticMon, 14 Dec 2020 10:32:32 GMTకియారా అద్వాని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కియారా అద్వాని బాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించి  హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది అనే విషయం తెలిసిందే.  ఇక ప్రస్తుతం అటు బాలీవుడ్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో కూడాస్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.


 అయితే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయడంలో కియారా అద్వానీ తనకు తానే సాటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనే విషయం తెలిసిందే.  ముఖ్యంగా ప్రస్తుతం హిందీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతూ పోతూ ఉంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు డిజిటల్ వైపు  కూడా అడుగులు వేస్తుంది.  ఈ మధ్యకాలంలో బోల్డ్  పాత్రలు చేయడంలో కియారా అద్వానీ ఎక్కువగా మొగ్గు చూపుతుంది ఇక అటు ప్రేక్షకులు కూడా కియారా అద్వానీ బోల్డ్  పాత్రలు చేయడాన్ని  ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు.


 అయితే ఇటీవలే ఇందుకి  జవాని  అనే సినిమాలో కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంతో బోల్డ్ గా ఉంటుంది. డేటింగ్ యాప్స్ నమ్మి మోసపోయే అమ్మాయి పాత్రలో నటిస్తుంది కియారా అద్వాని. అయితే ఈ పాత్రలో లాగానే కియారా అద్వానీ నిజజీవితంలో ఉంటుందా  అనే అనుమానం కూడా ఈ పాత్ర చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు కలుగుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల దీనిపై క్లారిటీ ఇచ్చింది.  ఇందుకి జవాని  సినిమాలో  నటించిన ఇందు పాత్ర టైప్ తాను కాదని తన రొమాంటిక్ లైఫ్ స్టైల్ చాలా ఓల్డ్ గా ఉంటుందని..  తన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.


కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>