PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/tpcca5d8af5e-a334-4b3d-b486-ccbbc81602be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/tpcca5d8af5e-a334-4b3d-b486-ccbbc81602be-415x250-IndiaHerald.jpgభారతదేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడెలా తయారైందో అందరికి తెలిసిందే.. ఆ పార్టీ లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కొన్ని సమావేశాల ద్వారా స్పష్టం గా తెలిశాయి.. పార్టీ లోని సీనియర్ నేతలకు యువనేతలు అస్సలు పడడం లేదని అర్థమవుతుంది.. కేంద్రంలోని పార్టీ నేతల మధ్య పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ లోని కాంగ్రెస్ నేతలు తామేమీ తక్కువ తినలేదన్నట్లు వారికంటే ఎక్కువగా ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నారు.. ఫలితంగా ప్రజల్లో చులకన అయిపోయి కీలక ఎన్నికల్లో ఓటమిపాలవుతున్నారు.. tpcc;kumaar;bharatiya janata party;india;telangana;congress;రాజీనామా;parliment;tpcc;assembly;janareddy;central government;partyఅయన టీపీసీసీ అధ్యక్షుడు అయితే మిగితావారు కాషాయం గూటికే..?అయన టీపీసీసీ అధ్యక్షుడు అయితే మిగితావారు కాషాయం గూటికే..?tpcc;kumaar;bharatiya janata party;india;telangana;congress;రాజీనామా;parliment;tpcc;assembly;janareddy;central government;partyMon, 14 Dec 2020 22:00:00 GMTపార్టీ లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కొన్ని సమావేశాల ద్వారా స్పష్టం గా తెలిశాయి.. పార్టీ లోని సీనియర్ నేతలకు యువనేతలు అస్సలు పడడం లేదని అర్థమవుతుంది.. కేంద్రంలోని పార్టీ నేతల మధ్య పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ లోని కాంగ్రెస్ నేతలు తామేమీ తక్కువ తినలేదన్నట్లు వారికంటే ఎక్కువగా ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నారు.. ఫలితంగా ప్రజల్లో చులకన అయిపోయి కీలక ఎన్నికల్లో ఓటమిపాలవుతున్నారు..

ఇటీవలే తెలంగాణ లో నిర్వహించిన దుబ్బాక ఉప ఎన్నిక ,  గ్రేటర్ ఫలితం తో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఒక్కసారిగా కలకలం మొదలైంది..అందరిలో నిరాశ కూరుకుపోయింది..తద్వారా  వారి ఓటములకు బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ తెలంగాణ టీపీసీసీ పదవికి రాజీనామా చేశారు.. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.. దుబ్బాక లో అయినా కాంగ్రెస్ గెలిచి పరువు దక్కించుకుంటుందేమో అనుకున్నారు కానీ అక్కడ మూడో స్థానానికి పరిమితమై ఉన్న పరువు తీసేసుకుంది..

ఇక తాజాగా టీపీసీసీ పదవికి జరుగుతున్న కుమ్ములాటలు చూసి కాంగ్రెస్ పార్టీ మరోసారి నవ్వుల పాలవుతుంది. పార్టీ లో ఏ ఒక్కరి కి ఐఖ్యత లేకపోవడంతో ఎవరు టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక అయినా వేరేవాళ్లు పార్టీ ని వదిలి వెళ్లిపోవడానికి రెడీ అవుతున్నారట..నిజానికి బీజేపీ పార్టీ ఎప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని ఆశగా చూస్తుంది. పీసీసీ చీఫ్ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌గానే మిగతా సీనియ‌ర్ల నేత‌ల అంత‌ర్గ‌త అసంతృప్తి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఇదే అవ‌కాశంగా బీజేపీ వారిని త‌మ పార్టీలోకి చేర్చుకునేందుకు ఎదురుచూస్తున్న‌ట్లుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే జానారెడ్డి, అంజ‌న్ కుమార్ యాద‌వ్ వంటి నేత‌లు బీజేపీలో చేరుతున్న‌ట్లు ఎప్ప‌టి నుంచో ప్ర‌చారంలో ఉంది. ఈ నేప‌థ్యంలో పీసీసీ ప్ర‌క‌ట‌న కీల‌కంగా మార‌నుంది.


బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య

ఆ ఊళ్లో ఏ ఇంటికి వెళ్లినా.. అమ్మాయిల పేర్లే..

భారత్ లో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు లేనట్లేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>