ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/viralcf8dcba2-39ec-44bc-91a7-d1122e4d2fbc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/viralcf8dcba2-39ec-44bc-91a7-d1122e4d2fbc-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ప్రాచీన కాలం నాటి సంపద అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది. సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. అప్పట్లో వాటికి డిమాండ్ అయితే తక్కువగా ఉండొచ్చేమో కాని ఇప్పుడు ఆ సంపదకు కొన్ని కోట్లు పలికే డిమాండ్ అయితే ఖచ్చితంగా వుంది. తాజాగా అలాంటి ప్రాచీన కాలం నాటి సంపద మళ్ళీ బయటపడిందట. పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌లోని మహమ్మదాబాద్ ఘోహ్నా తెహసిల్ అనే గ్రామంలో 128 పురాతన నాణేలు బయట పడ్డాయట. ఆ జిల్లా మెజిస్ట్రేట్ అమిత్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ.. ఈ నాణేలు 1500 నviral;amit shah;kumaar;sampada;india;district;gold;village;letterఉత్తర్ ప్రదేశ్ లో బయట పడ్డ పురాతన నాణేలు..ఉత్తర్ ప్రదేశ్ లో బయట పడ్డ పురాతన నాణేలు..viral;amit shah;kumaar;sampada;india;district;gold;village;letterMon, 14 Dec 2020 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ప్రాచీన కాలం నాటి సంపద అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది. సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. అప్పట్లో వాటికి డిమాండ్ అయితే తక్కువగా ఉండొచ్చేమో కాని ఇప్పుడు ఆ సంపదకు కొన్ని కోట్లు పలికే డిమాండ్ అయితే ఖచ్చితంగా వుంది. తాజాగా  అలాంటి ప్రాచీన కాలం నాటి సంపద మళ్ళీ బయటపడిందట. పూర్తి వివరాల్లోకి వెళితే...  ఉత్తరప్రదేశ్‌లోని మహమ్మదాబాద్ ఘోహ్నా తెహసిల్ అనే గ్రామంలో 128 పురాతన నాణేలు బయట పడ్డాయట. ఆ జిల్లా మెజిస్ట్రేట్ అమిత్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ.. ఈ నాణేలు 1500 నుంచి 2వేల ఏళ్లనాటివి కావచ్చని తెలపడం జరిగింది.

ఈ సమాచారం తెలుసుకున్న ఆర్కియాలజికల్ డైరెక్టరేట్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఎన్నో వేల సంవత్సరాల  కిందట ఆ  నాణేలను ఓ కుండలో పెట్టి దాచిపెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. వీటిలో బంగారంతోపాటు వివిధ లోహాలతో తయారు చేసిన నాణేలు కూడా  ఉన్నట్లు సమాచారం అందిందట. ఈ క్రమంలో ఆ  నాణేలను స్వాధీనం చేసుకుని ఆ ప్రాంతంలో సాధారణ ప్రజలు ఎవరూ తవ్వకాలు జరపకుండా నిఘా పెట్టడం జరిగింది.అచ్చం ఇలాగే కొన్ని దినాల  క్రితం ఇజ్రాయెల్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం జరిగింది.

అప్పుడు  కొంతమంది యువకులుకు అక్కడ ఓ మట్టి కుండ లభించింది. ఆ మట్టి కుండలో వందలాది బంగారు నాణేలు లభించాయి. అవి కూడా కొన్ని వేల సంవత్సరాల నాటివేనని  తెలిసిందట. అయితే, అవి ఏ యుగానికి చెందినవనేది ఇంకా తెలియాల్సి ఉంది.ఇక ఇలాంటి వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


ఫైనల్ వీక్.. మోనాల్ ను విడిచి ఉండలేకపోతున్న అఖిల్..!

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>