MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/happy-birthday-hero-rana-daggubati05488296-b340-47e5-be82-1d3bacbf5b7d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/happy-birthday-hero-rana-daggubati05488296-b340-47e5-be82-1d3bacbf5b7d-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా. ఆయన హీరోగా చేస్తూనే మరోవైపు విలక్షణ నటుడిగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ.. టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదుగుతున్నాడు హీరో రానా. బాహుబలి సినిమాతో విలక్షణ నటుడిగా అరుదైన గుర్తింపు తెచ్చుకున్నాడు భళ్లాలదేవ. ఇక నేడు దగ్గుబాటి రానా పుట్టినరోజు. rana;venkatesh;rana;krishna;tiru;india;cinema;bahubali;chief minister;twitter;minister;hero;daggubati venkateswara rao;letter;leader;sai pallavi;nene raju nene mantriపుట్టినరోజు శుభాకాంక్షలు రానా..!పుట్టినరోజు శుభాకాంక్షలు రానా..!rana;venkatesh;rana;krishna;tiru;india;cinema;bahubali;chief minister;twitter;minister;hero;daggubati venkateswara rao;letter;leader;sai pallavi;nene raju nene mantriMon, 14 Dec 2020 11:15:00 GMTసినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ.. టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదుగుతున్నాడు హీరో రానా. బాహుబలి సినిమాతో విలక్షణ నటుడిగా అరుదైన గుర్తింపు తెచ్చుకున్నాడు భళ్లాలదేవ. ఇక నేడు దగ్గుబాటి రానా పుట్టినరోజు. 

అయితే రానా తన మొదటి సినిమాతోనే ‘లీడర్’ అనిపించుకున్నాడు ఈ హీరో.  సామాన్యుడిని చైతన్యపరిచేలా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమా కూడా క్లాస్ ఆడియన్స్‌కు నచ్చిన సినిమా. ఇక బాహుబలి లాంటి ప్రతికూల క్యారెక్టర్ లోను రానా అద్భుతంగా నటించి పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఘాజీ లాంటి భిన్నమైన సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు రానా. ‘నేనే రాజు నేనే మంత్రి’ ఎలాగైన ముఖ్యమంత్రి కావాలన్న ఆశ జోగేంద్ర నటనని మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ ఏడాది హీరో రానా ద‌గ్గుబాటి మిహికా బ‌జాజ్‌కు మూడు ముళ్లు వేసి వివాహ బంధంలో అడుగు పెట్టిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం రానా ‘అరణ్య’, ‘విరాటపర్వం’ చిత్రాల్లో నటిస్తున్నారు.

అయితే బాబాయ్‌ ఇచ్చినట్లే.. అబ్బాయ్‌ కూడా తన అభిమానులకు ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. రానా పుట్టినరోజును పురస్కరించుకుని.. ఆయన తాజాగా నటిస్తున్న 'విరాటపర్వం' చిత్రం నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు, గ్లిమ్స్‌ను కూడా విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఫస్ట్ లుక్‌ను ఉదయం 9గంటల 9 నిమిషాలకు, గ్లిమ్స్‌ను ఉదయం 11 గంటల 07 నిమిషాలకు విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ పేర్కొంది. హీరోయిన్‌ సాయిపల్లవి కూడా ఈ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

" style="height: 855px;">




కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>