Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/okka-roju-tedatho-rendusaarlu-pelli-chesukunna-yuvathi-devada-55f7f944-0227-4e4d-9922-d334a9aee52c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/okka-roju-tedatho-rendusaarlu-pelli-chesukunna-yuvathi-devada-55f7f944-0227-4e4d-9922-d334a9aee52c-415x250-IndiaHerald.jpgసాధారణంగా పెళ్లి జరిగింది అంటే ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ కష్టసుఖాలను పంచుకోవాలి అనే విషయం తెలిసిందే. ఒక్కసారి మూడు ముళ్ళు పడ్డాయి అంటే చాలు ఒకరి కష్టాలను ఒకరు పంచుకోవాల్సి ఉంటుంది అంతే కాదు ఒకరికి తోడుగా ఉండాలి కానీ ఈ మధ్య కాలంలో మాత్రం భార్య భర్తల మధ్య అన్యోన్యత కనిపించడం లేదు. తరచు విడిపోతున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సాధారణంగా ఇప్పటివరకు పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత మనస్పర్థలు వచ్చి విడిపోయిన జంటలు చూసే ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇలా కాదు తాళి కట్టిన మరుక్షణమే భార్యను వదిలేసpelli;editor mohan;ram mohan;ram pothineni;huzur nagar;police;marriage;uttar pradesh;wife;murder.;izzatతాళి కట్టిన వెంటనే వధువును వదిలేసిన వరుడు.. కారణం అదే..?తాళి కట్టిన వెంటనే వధువును వదిలేసిన వరుడు.. కారణం అదే..?pelli;editor mohan;ram mohan;ram pothineni;huzur nagar;police;marriage;uttar pradesh;wife;murder.;izzatMon, 14 Dec 2020 12:00:00 GMTపెళ్లి జరిగింది అంటే ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ కష్టసుఖాలను పంచుకోవాలి అనే  విషయం తెలిసిందే.  ఒక్కసారి మూడు ముళ్ళు పడ్డాయి అంటే చాలు ఒకరి కష్టాలను ఒకరు పంచుకోవాల్సి ఉంటుంది అంతే కాదు ఒకరికి తోడుగా ఉండాలి కానీ ఈ మధ్య కాలంలో మాత్రం భార్య భర్తల  మధ్య అన్యోన్యత కనిపించడం లేదు. తరచు విడిపోతున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సాధారణంగా ఇప్పటివరకు పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత మనస్పర్థలు వచ్చి విడిపోయిన జంటలు చూసే ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇలా కాదు తాళి కట్టిన మరుక్షణమే భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు  వరుడు.



 ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారేలి  జిల్లాలో వెలుగులోకి వచ్చింది.   ఇజ్జత్ నగర్ లో వెలుగులోకి వచ్చిన ఈ విచిత్ర ఘటనతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. పెద్దల సమక్షంలో పెళ్లి తంతు జరిగింది ఇక పెళ్లికి హాజరైన అందరూ కూడా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక తాళి కట్టిన తర్వాత వధువును అక్కడే వదిలేసి కళ్యాణమండపం నుంచి వెళ్లిపోయాడు వరుడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే ఇరు పక్షాల మధ్య వివాదం కూడా చోటు చేసుకుంది.



 పంచశీల నగర్ ప్రాంతానికి చెందిన రామ్ మోహన్ కుమారుడు మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు.. అతనికి ఇటీవలే ఓ యువతితో వివాహం జరిగింది. ఈ క్రమంలోనే పెళ్లి మండపం పై పెళ్ళి తంతు పూర్తి అయ్యింది. ఇక పెళ్లికి వచ్చిన వారు అంతా కానుకలు ఇచ్చి పుచ్చుకొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇక ఒకరిపైఒకరు ఏకంగా దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడి  గా మారిపోయిన వాడు ఏకంగా వధువును అక్కడే పెళ్లి మండపం పై వదిలేసి వెళ్లిపోయాడు.  చివరికి వధువు తరపు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వారిద్దరి మధ్య రాజీ కుదుర్చారు పోలీసులు.


వావ్.. ఇలాంటి జైళ్ల ముందు ఫైవ్ స్టార్ హోటళ్లు కూడా జుజుబీలే..

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>